logo
Published : 03/12/2021 02:38 IST

ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం

శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన వీణవంకకు చెందిన పాడి కౌశిక్‌రెడ్డి, ఓదెల మండలం ఇందుర్తికి చెందిన మాజీ ఐఏఎస్‌,  పి.వెంకట్రామిరెడ్డి గురువారం హైదరాబాద్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమానికి పలువురు తెరాస నాయకులు తరలి వెళ్లారు.  వారికి శుభాకాంక్షలు తెలిపారు. వీణవంకలో కౌశిక్‌రెడ్డి అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. 

 -న్యూస్‌టుడే, హైదరాబాద్‌

Read latest Karimnagar News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని