logo

భాజపా ఓటమే లక్ష్యం: బీవీ రాఘవులు

భాజపా మతోన్మాద విధానాలను ఎదిరించి పోరాడేందుకు సీపీఎం పోటీ చేస్తుందిని పోలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు.

Published : 19 Apr 2024 16:47 IST

భువనగిరి: భాజపా మతోన్మాద విధానాలను ఎదిరించి పోరాడేందుకు సీపీఎం పోటీ చేస్తుందిని పోలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. భువనగిరి నియోజకవర్గ సీపీఎం అభ్యర్థి ఎండి జహంగీర్ నామినేషన్ వేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు.  భాజపా 17 స్థానాలు గెలవాలని ఉవ్విర్లుఉరుతుంది.. దాని ఆశలను భంగం చేసేందుకు తెలంగాణ వ్యాప్తంగా భాజపాకు వ్యతిరేకంగా తమ పార్టీ ప్రచారం చేస్తుందన్నారు. కాంగ్రెస్, భారాస భాజపాని నిలువరించేందుకు పోరాడాలని పిలుపునిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని