logo
Published : 27/11/2021 04:55 IST

చట్టాలపై అవగాహన అవసరం


క్లబ్‌ను ప్రారంభిస్తున్న జిల్లా జడ్జి కుంచాల సునీత

నిజామాబాద్‌ న్యాయవిభాగం, న్యూస్‌టుడే: విద్యార్థి దశ నుంచి చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా జడ్జి కుంచాల సునీత అన్నారు. శుక్రవారం రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కంఠేశ్వర్‌లోని ఉమెన్స్‌ కాలేజీలో ‘లీగల్‌ లిటరసీ క్లబ్‌’ను ఆమె ప్రారంభించి మాట్లాడారు. క్లబ్‌ ద్వారా న్యాయసేవా సంస్థలోని న్యాయవాదులు ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహిస్తారని పేర్కొన్నారు. పలు చట్టాలకు సంబంధించిన పుస్తకాలు, కరపత్రాలు అందుబాటులో ఉంటాయన్నారు. న్యాయసేవా సంస్థ కార్యదర్శి సీనియర్‌ సివిల్‌జడ్జి విక్రం, న్యాయవాదులు కృపాకర్‌రెడ్డి, రాజ్‌కుమార్‌ సుబేదార్‌, ప్రిన్సిపల్‌ భారతిరెడ్డి, సంస్థ పర్యవేక్షకులు పురుశోత్తం గౌడ్‌, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.

Read latest Nizamabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని