logo

శ్రీవారి సేవలో ప్రముఖులు

శ్రీవారిని శనివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.

Published : 19 May 2024 00:26 IST

 తమిళ నటుడు విక్రమ్‌ ప్రభు

తిరుమల, న్యూస్‌టుడే: శ్రీవారిని శనివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్‌ దర్శన సమయంలో శ్రీవారి మూలమూర్తిని రాజ్యసభ సభ్యురాలు సుధా నారాయణమూర్తి, అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్, తెలంగాణ రాష్ట్ర చేవెళ్ల భాజపా అభ్యర్థి విశ్వేశ్వర్‌రెడ్డి, తెలంగాణ మెదక్‌ ఎంపీ నీలం మధు, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, తెలుగు నటుడు మధునందన్, తమిళనటుడు విక్రమ్‌ప్రభు, మహారాష్ట్ర మంత్రి అనిల్‌ బైదాస్‌ పాటిల్, తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ దర్శించుకున్నారు. వీరికి తితిదే అధికారులు స్వాగతం పలికి దర్శనం చేయించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని