రేపు పవన్ రాక!
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ నెల 7న గన్నవరం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గన్నవరం కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావుకు మద్దతుగా ఆయన రానున్నట్లు సమాచారం.
త్వరలో చంద్రబాబు కూడా?
హనుమాన్‌జంక్షన్, న్యూస్‌టుడే: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ నెల 7న గన్నవరం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గన్నవరం కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావుకు మద్దతుగా ఆయన రానున్నట్లు సమాచారం. ఈ క్రమంలో హనుమాన్‌జంక్షన్‌లో పవన్ కల్యాణ్ పర్యటన ఉంటుందని, స్థానికంగా ఉన్న ఎస్ఆర్ కల్యాణ మండపం సమీపంలోని బహిరంగ ప్రదేశంలో వారాహి వాహనంపై నుంచి జనసేనాని ప్రసంగించేలా సన్నాహాలు చేస్తున్నారు. సోమవారం స్థల పరిశీలన, అనుమతులకు సంబంధించిన అంశాలపై స్పష్టత వస్తుందని, ఆ తర్వాత అధికారికంగా పర్యటన ఖరారు చేస్తామని తెదేపా-జనసేన నాయకులు చెబుతున్నారు. మరోపక్క ఈ నెల తొమ్మిదిన తెదేపా అధినేత చంద్రబాబు కూడా గన్నవరంలో ప్రచారం నిర్వహించేందుకు వీలుగా సన్నాహాలు చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పిన్నెల్లి నుంచి ప్రాణహాని ఉంది.. సుప్రీంను ఆశ్రయించిన బాధితుడు
[ 01-06-2024]
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బాధితుడు నంబూరి శేషగిరిరావు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. -
విజయవాడలో డయేరియా మరణాలు ఆందోళనకరం: చంద్రబాబు
[ 01-06-2024]
నగరంలో డయేరియా మరణాలు ఆందోళనకరమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. -
మండలంలో హనుమాన్ చాలీసా పారాయణం
[ 01-06-2024]
హనుమాన్ జయంతి సందర్భంగా నాగాయలంక మండలంలోని ఆంజనేయ స్వామి ఆలయాల్లో భక్తిశ్రద్ధలతో వేడుకలు నిర్వహించారు. -
కలుషిత నీటితో 9కి చేరిన మృతుల సంఖ్య
[ 01-06-2024]
నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రబలిన అతిసారం అదుపులోకి రాలేదు. అతిసార లక్షణాలతో మృతి చెందిన వారి సంఖ్య 9కి చేరుకుంది. -
సరిలేరు మీకెవ్వరు.. సగర్వంగా పదవీ విరమణ చేసిన ఏబీవీ
[ 01-06-2024]
వైకాపా సర్కారు కుట్రపూరితంగా చేసిన అక్రమ సస్పెన్షన్‌పై సుదీర్ఘ న్యాయపోరాటం చేసి విజయం సాధించిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు శుక్రవారం ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్ హోదాలో సగర్వంగా పదవీ విరమణ చేశారు. -
కలల మోముపై కాలకూటం
[ 01-06-2024]
ప్రజారోగ్య పరిరక్షణ.. ప్రభుత్వ యంత్రాంగాల ప్రధాన బాధ్యత. ఎక్కడ ఏ చిన్న కష్టమొచ్చినా వెంటనే స్పందించి నష్ట నివారణ చర్యలు తీసుకోవాలి. సాధ్యమైనంతవరకు ప్రజల ప్రాణాలకు ఎలాంటి ఇబ్బందీ రాకుండా చూడాలి.. -
పైపులైన్లలో అవినీతి తప్పు..!
[ 01-06-2024]
మంచినీటి పైపులు, యూజీడీ నిర్వహణకు రూ.కోట్లు ఖర్చు చేస్తున్నా.. పనులు అసంపూర్తిగానే మిగిలాయి. నిరుడు ఏకంగా రూ.25.48 కోట్లు ఖర్చు చేశారు. నగరంలో 1.60 లక్షల కుళాయి కనెక్షన్లు ఉన్నాయి. -
విత్తనాలపై ప్రైవేటు పెత్తనం..!
[ 01-06-2024]
‘రైతులకు అన్ని రకాల సేవలందించేందుకు ప్రత్యేకంగా ఆర్బీకేలు ఏర్పాటు చేస్తున్నాం. అన్ని రకాల విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, ఆధునిక పరికరాలను ఈ కేంద్రాల ద్వారా అందిస్తాం. -
నాయీబ్రాహ్మణ సంఘ రాష్ట్ర అధ్యక్షుడిపై వైకాపా వర్గీయుల దాడి
[ 01-06-2024]
తెదేపా కార్యకర్త, నాయీ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిపై పాత కక్షల నేపథ్యంలో వైకాపా వర్గీయులు దాడి చేసిన సంఘటన ఇది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. యనమలకుదురుకు చెందిన దాక్షారపు సూర్యనారాయణ నాయీ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. -
కార్పొరేషన్ పాపం.. తీర ప్రాంతాలకు శాపం
[ 01-06-2024]
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి రామలింగేశ్వరనగర్లో నిర్వహిస్తున్న సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంటు(ఎస్టీపీ) ప్రభావం పెనమలూరు మండలంలో నదీ తీరప్రాంతాలపై తీవ్రంగా ఉంది. -
కాటేస్తున్న జలం
[ 01-06-2024]
విజయవాడ నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రబలిన అతిసారం అదుపులోకి రాలేదు. తీవ్ర అస్వస్థతకు గురై రోజూ ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య పెరుగుతోంది. -
ఎన్నికల నిర్వహణ ఖర్చుల వివరాలు ఇవ్వండి!
[ 01-06-2024]
పెడన నియోజకవర్గ ఎన్నికల నిర్వహణ అధికారుల మధ్య విభేదాలకు దారి తీసింది. ఈ ఎన్నికల్లో ఇప్పటి వరకు జరిగిన ఖర్చులను తమకు సమాచార హక్కు చట్టం కింద తెలియజేయాలని కోరుతూ... -
బైండోవర్ అతిక్రమించిన వారిపై కేసులు
[ 01-06-2024]
ఎన్నికల వేళ సత్ప్రవర్తన కలిగి ఉంటానని తహసీల్దారు కోర్టులో వ్యక్తిగత పూచీకత్తు ఇచ్చి తిరిగి ఎన్నికల గొడవల్లో కేసులు నమోదైనవారికి జరిమానాలు, జైలు తప్పవని గుడివాడ డీఎస్పీ పి.శ్రీకాంత్ హెచ్చరించారు. -
విచ్చలవిడిగా గొలుసు దుకాణాలు
[ 01-06-2024]
గ్రామాల్లో అనధికార మద్యం విక్రయాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపం.. ప్రభుత్వ మద్యం దుకాణాల సిబ్బంది అదనపు ఆదాయానికి అలవాటు పడడంతో ఎక్కడికక్కడే గొలుసు దుకాణాలు వెలుస్తున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
ముగిసిన సుదీర్ఘ ధ్యానం.. తిరువళ్లువర్‌కు మోదీ నివాళులు
-
అసైన్డ్ భూములు 20 ఏళ్ల తర్వాత ఎప్పుడైనా అమ్ముకోవచ్చు: విశాఖ కలెక్టర్
-
హీరో- హీరోయిన్ తిట్టుకుంటే సినిమా హిట్టే: శర్వానంద్
-
92 ఏళ్లలో తొలిసారి ఓటు.. వృద్ధుడి ఆనందం!
-
సీఎంఆర్ అల్యూమినియం పరిశ్రమలో 50 మంది కార్మికులకు అస్వస్థత
-
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోలింగ్ స్టేషన్లో నేడు ఓటింగ్..