logo
Published : 28/11/2021 04:15 IST

అక్టోబరులో నగరంలో అబ్సికాన్‌-2022 సదస్సు

ఈనాడు, హైదరాబాద్‌: అసోసియేషన్‌ ఆఫ్‌ బ్రెస్ట్‌ సర్జన్స్‌ ఆఫ్‌ ఇండియా(అబ్సికాన్‌-2022) పదో వార్షిక సదస్సుకు హైదరాబాద్‌ వేదిక కానుంది. ఈ సదస్సును 2022 అక్టోబరులో హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు కిమ్స్‌-ఉషాలక్ష్మి సెంటర్‌ ఫర్‌ బ్రెస్ట్‌ డిసీజెస్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ పి.రఘురాం తెలిపారు. తాజాగా కోల్‌కతాలోని బిస్వా బంగ్లా కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహించిన 9వ వార్షిక సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో రొమ్ము క్యాన్సర్లపై అవగాహన, చైతన్యం కల్పించడంలో అబ్సికాన్‌ కీలక పాత్ర పోషిస్తుందన్నారు.

Read latest Medchal News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని