Andhra News: ఏపీలో 4.14 కోట్ల మంది ఓటర్లు.. 46,389 పోలింగ్ కేంద్రాలు
రాష్ట్రంలో మొత్తం 4.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్‌మీనా తెలిపారు.
అమరావతి: రాష్ట్రంలో మొత్తం 4.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్‌మీనా తెలిపారు. విజయవాడలోని ఈసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 65,707 మంది సర్వీసు ఓటర్లు ఉన్నట్టు చెప్పారు. ‘‘రాష్ట్ర వ్యాప్తంగా 46,389 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. ఒక్కో పోలింగ్ కేంద్రంలో 1500 మంది ఓటర్లకు అవకాశం కల్పిస్తాం. ఓటర్ల సంఖ్య 1500 దాటితే ఆక్సిలరీ పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తాం. రాష్ట్రంలో 224 ఆక్సిలరీ పోలింగ్ కేంద్రాల కోసం ఈసీకి ప్రతిపాదనలు పంపాం.
సీ విజిల్ యాప్ ద్వారా ఇప్పటి వరకు 16,345 ఫిర్యాదులు అందాయి. డబ్బు, మద్యం పంపిణీపై 200 ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో 10,403 ఫిర్యాదులు కచ్చితమైనవి కావడంతో పరిష్కరించాం. ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు సంబంధించి 864 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఎన్నికల సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనల్లో ఇద్దరు మృతి చెందగా, 156 మందికి గాయాలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 150 అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు ఏర్పాటు చేశాం. ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రూ.203 కోట్ల సొత్తు సీజ్ చేశాం’’ అని సీఈవో తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విధ్వంసానికి వైకాపా కుట్ర!
పల్నాడు జిల్లాలో భారీ విధ్వంసానికి వైకాపా మూకలు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల రోజు, అనంతరం జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. -
ఓటర్ల సహనానికి ఈసీ పరీక్ష
ఓటు వేయడమంటే పండగ... కానీ ఈ ప్రజాస్వామ్య పర్వాన్ని ఓటర్ల సహనానికి, ఓర్పునకు పరీక్షగా మార్చేసిన ఘనత ఎన్నికల సంఘానికే దక్కింది. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా, సులువుగా ఓటు వేసేందుకు తగిన ఏర్పాట్లు, సదుపాయాలు కల్పించాల్సిన ఎన్నికల సంఘం... ఓటు వేయడానికి ఇంతగా నరకం అనుభవించాలా అనే భావనను కలిగించింది. -
హింసకు కొమ్ముకాసిన అధికారులపై వేటు
ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసకు కొమ్ముకాసిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ముగ్గురు ఎస్పీలు, ఒక జిల్లా కలెక్టర్‌ను బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్రస్థాయిలో స్పందించింది. -
అందరికీ థాంక్స్.. సినీ కుటుంబ సభ్యుల ప్రేమ కదిలించింది: పవన్ లేఖ
ఏపీ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓ లేఖను విడుదల చేశారు. -
పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు.. మరికొందరిపైనా ఈసీ కొరడా
ఏపీలో పోలింగ్ రోజు, తర్వాత హింస చెలరేగడంపై ఈసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. -
గొడవలు అరికట్టండి.. సీఎస్, డీజీపీ, సీఈవోకు హైకోర్టు ఆదేశాలు
ఏపీలో హింసాత్మక ఘటనలపై గురువారం హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అల్లర్లు జరగకుండా సీఎస్, డీజీపీని ఆదేశించాలని పిటిషనర్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు -
ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీకి సీఎస్, డీజీపీ వివరణ
కేంద్ర ఎన్నికల సంఘం ఎదుట ఏపీ సీఎస్ జవహర్‌రెడ్డి, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా హాజరయ్యారు. -
వైకాపా రౌడీల దౌర్జన్యం.. తెదేపాకు ఓటు వేశారని దాడి!
పోలింగ్ పూర్తయినా వైకాపా రౌడీమూకల ఆగడాలు ఆగట్లేదు. విశాఖపట్నం నూకాలమ్మ ఆలయం వద్ద దౌర్జన్యానికి పాల్పడ్డారు. -
పల్నాడును వైకాపా నేతలు రావణకాష్ఠంలా మార్చారు: యరపతినేని
ఎన్నికలకు ముందు, ఆ తర్వాత వైకాపా నేతలు పల్నాడును రావణకాష్ఠంలా మార్చారని గురజాల తెదేపా అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆరోపించారు. -
పులివర్తి నానిపై హత్యాయత్నం.. ప్రధాన నిందితులు అరెస్ట్
చంద్రగిరి నియోజకవర్గ కూటమి అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో పోలీసులు పురోగతి సాధించారు. -
135 సీట్లతో కూటమి అధికారంలోకి రావడం ఖాయం: మాజీ మంత్రి సోమిరెడ్డి
ఓటమి భయంతోనే వైకాపా నాయకులు దాడులకు పాల్పడుతున్నారని తెదేపా నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
దిల్లీ చేరుకున్న ఏపీ సీఎస్, డీజీపీ.. మధ్యాహ్నం ఈసీ ముందుకు..
ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) జవహర్‌రెడ్డి, డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా దిల్లీ చేరుకున్నారు. ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో జరిగిన హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) వారిని వివరణ కోరిన విషయం తెలిసిందే. -
పల్నాడు జిల్లాలో తనిఖీలు.. వైకాపా నేతల ఇళ్లలో పెట్రోల్ బాంబులు
పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిన్నెల్లిలో బాంబుల కలకలం రేగింది. వైకాపా నేతల ఇళ్లలో నాటు బాంబులు, పెట్రోల్ బాంబులను పోలీసులు గుర్తించారు. -
తెదేపా నేత నక్కా ఆనందబాబు గృహనిర్బంధం
తెదేపా నేత నక్కా ఆనందబాబును పోలీసులు గృహనిర్బంధం చేశారు. మాచర్ల వెళ్లకుండా వసంతరాయపురంలోని ఆయన ఇంటి వద్ద భారీగా మోహరించారు. -
తప్పించారా.. తప్పించుకున్నారా?: పులివర్తి నానిపై దాడి ఘటనలో పోలీసుల వైఫల్యం
చంద్రగిరి తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై దాడికి పాల్పడిన దుండగులు తప్పించుకున్నారా లేక పోలీసులు తప్పించారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
పోలింగ్ బూత్‌లో మాజీ ఎమ్మెల్యే మద్దాళికి ఘోర పరాభవం
గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పోలింగ్ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్‌కు మహిళల నుంచి ఘోర పరాభవం ఎదురైన ఘటన సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. -
వైకాపా నేతలకు.. తిరుపతి ఎస్పీ భయపడుతున్నారు
వైకాపా నేతలను చూసి తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ భయపడుతున్నారని తెదేపా అభ్యర్థి పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి విమర్శించారు. -
ఎన్ఆర్ఐల సమస్యలు పరిష్కరిస్తాం: చంద్రబాబు
విదేశాల నుంచి వ్యయ ప్రయాసలకోర్చి స్వరాష్ట్రానికి వచ్చి పోలింగ్ ప్రక్రియలో పాల్గొనడం అనన్యసామాన్యమని తెదేపా అధినేత చంద్రబాబు ప్రవాసాంధ్రులను కొనియాడారు. -
భాజపా అభ్యర్థుల గెలుపు ఖాయం
రాష్ట్రంలోని పది అసెంబ్లీ, ఆరు లోక్‌సభ నియోజకవర్గాల్లో భాజపా అభ్యర్థుల గెలుపు ఖాయమని ఆ పార్టీ విస్తారక్‌లు రాష్ట్ర నాయకత్వానికి నివేదించారు. -
తెదేపా కార్యకర్త పీక కోసిన వైకాపా అరాచకం
ఏలూరు నగరానికి చెందిన ఓ యువకుడు తెదేపాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ ఆయన పీక కోసేందుకు కొందరు వైకాపా కార్యకర్తలు ప్రయత్నించారు. -
ఏపీలో వచ్చేది ఎన్డీయే ప్రభుత్వమే
ఆంధ్రప్రదేశ్‌లో వంద శాతం ఎన్డీయేనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. బుధవారం ఆయన దిల్లీలోని తన నివాసంలో విలేకర్లతో మాట్లాడారు.
తాజా వార్తలు
-
చెన్నైకి గోల్డెన్ ఛాన్స్.. ఇలా జరిగితే ఏకంగా రెండో స్థానానికే!
-
ఆషికా ‘ఐస్ క్రీమ్ స్టోరీ’.. శ్రద్ధాదాస్ విహార యాత్ర
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (17/05/24)
-
దాడి ఘటనపై తొలిసారి స్పందించిన స్వాతి మాలీవాల్
-
ప్రభాస్, అల్లు అర్జున్ సినిమాల్లో ఛాన్స్.. వైష్ణవీ చైతన్య ఏమన్నారంటే?
-
వన్ టూ త్రీ ఫోర్.. ఇప్పటికీ అవే నాలుగంకెల పిన్స్!