ఏపీలో ప్రవేశ పరీక్షల దరఖాస్తు గడుపు పెంపు

ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించనున్న పలు ప్రవేశ పరీక్షల దరఖాస్తు గడువును పొడిగించినట్లు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వెల్లడించింది. ఎంసెట్‌, ఈసెట్‌, ఐసెట్‌, పీజీ ఈసెట్‌, ఎడ్‌సెట్‌, లాసెట్‌, పీఈసెట్‌ ప్రవేశ పరీక్షల ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువును జూన్‌ 15 వరకు

Published : 19 May 2020 16:38 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించనున్న పలు ప్రవేశ పరీక్షల దరఖాస్తు గడువును పొడిగించినట్లు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వెల్లడించింది. ఎంసెట్‌, ఈసెట్‌, ఐసెట్‌, పీజీ ఈసెట్‌, ఎడ్‌సెట్‌, లాసెట్‌, పీఈసెట్‌ ప్రవేశ పరీక్షల ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువును జూన్‌ 15 వరకు పొడిగించినట్లు ప్రకటించింది. ఈ మేరకు ఎలాంటి ఆసల్య రుసుం లేకుండా జూన్‌ 15 వరకు ప్రవేశ పరీక్షలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని ఉత్తర్వుల్లో తెలిపింది.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని