Raviteja: అసుర.. ‘రావణాసుర’
ప్రస్తుతం రవితేజ చేతిలో నాలుగు చిత్రాలున్నాయి. వాటిలో సుధీర్ వర్మ తెరకెక్కించనున్న కొత్త సినిమా ఉంది. అభిషేక్ పిక్చర్స్, ఆర్టీ టీం వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రవితేజ 70వ చిత్రంగా రానున్న ఈ సినిమాకి ‘రావణాసుర’ అనే టైటిల్ ఖరారు చేశారు.
ప్రస్తుతం రవితేజ చేతిలో నాలుగు చిత్రాలున్నాయి. వాటిలో సుధీర్ వర్మ తెరకెక్కించనున్న కొత్త సినిమా ఉంది. అభిషేక్ పిక్చర్స్, ఆర్టీ టీం వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రవితేజ 70వ చిత్రంగా రానున్న ఈ సినిమాకి ‘రావణాసుర’ అనే టైటిల్ ఖరారు చేశారు. శుక్రవారం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. పోస్టర్లో రవితేజను పదితలల రావణుడిలా చూపించారు. ఆయన లాయర్ కోటు ధరించి.. ఓ చేత్తో రక్తంతో తడిసిన సుత్తి పట్టుకుని సీరియస్ లుక్‌లో ఉన్నారు. ‘‘హీరోలు అనే వాళ్లు ఉండరు’’ అంటూ పోస్టర్‌పై ఓ వ్యాఖ్యను జోడించారు. ప్రచార చిత్రాన్ని బట్టి.. ఇదొక యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందనున్నట్లు అర్థమవుతోంది. మరి ఈ ‘రావణాసుర’ కథేంటన్నది పూర్తిగా తెలియాలంటే ఇంకొన్నాళ్లు వేచి చూడక తప్పదు. ఈ సినిమాకి శ్రీకాంత్ విస్సా కథ అందిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘పుష్ప 2’ విషయంలో ఆ బాధలేదు: అజయ్ ఘోష్
‘మ్యూజిక్ షాప్ మూర్తి’ సినిమాతో అలరించేందుకు సిద్ధమయ్యారు నటుడు అజయ్ ఘోష్. ఈ సినిమా ప్రచారంలో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ‘పుష్ప’ సినిమాపైనా స్పందించారు. -
‘అన్నం’ ఎప్పుడు వండుతారు?: అభిమాని ప్రశ్నకు డైరెక్టర్ సమాధానమేంటంటే
తాను ప్రకటించిన ‘అన్నం’ సినిమాపై ప్రశ్న ఎదురవగా డైరెక్టర్ కృష్ణవంశీ స్పందించారు. -
నివేదా పేతురాజ్ వెబ్‌సిరీస్.. ఆసక్తిగా ‘పరువు’ ట్రైలర్
ఓటీటీ ‘జీ 5’ ఒరిజినల్ వెబ్‌సిరీస్ ‘పరువు’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ట్రైలర్ విడుదలైంది.
-
ప్రతి సన్నివేశం అభిమానులకు ట్రీటే: డైరెక్టర్ శంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు
‘భారతీయుడు 2’లోని కమల్ నటించిన ప్రతి సన్నివేశం పవర్‌ఫుల్‌గా ఉంటుందన్నారు దర్శకుడు శంకర్. ఆ సినిమా ఆడియో విడుదల వేడుకలో ఆయన మాట్లాడారు. -
చూసింది కొంచెమే... ఇంకా ఉంది
‘‘నా సినిమా వచ్చి రెండేళ్లవుతోంది. నేనే కావాలని ఆచితూచి అడుగులేస్తున్నా. ఎందుకంటే ఇకపై నా ప్రతి సినిమాకూ.. ప్రేక్షకుడు నాపై పెట్టే టికెట్ డబ్బులకు నాదే బాధ్యత. అందుకే నాకు నమ్మకం వస్తేనే సినిమా చేస్తా. -
ఆ లోటును ‘గం.. గం.. గణేశా’ తీర్చింది
‘గం.. గం.. గణేశా’తో థియేటర్లలో సందడి చేస్తున్నారు ఆనంద్ దేవరకొండ. ఆయన హీరోగా నటించిన ఈ చిత్రాన్ని ఉదయ్ శెట్టి తెరకెక్కించారు. కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి సంయుక్తంగా నిర్మించారు. -
ఆశించిన విజయం దక్కింది!
కార్తికేయ, ఐశ్వర్య మేనన్ జంటగా ప్రశాంత్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘భజే వాయు వేగం’. యూవీ కాన్సెప్ట్స్ సంస్థ నిర్మించింది. రాహుల్ టైసన్, తనికెళ్ల భరణి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా ఇటీవల విడుదలైంది. -
కాజల్ రోజూ ‘సత్యభామ’గానే బయటకు వెళ్లేది!
‘‘యాక్షన్‌తో పాటు బలమైన భావోద్వేగాలు నిండిన కథతో తెరకెక్కించిన చిత్రం ‘సత్యభామ’. దీనికి ప్రేక్షకులు తప్పకుండా కనెక్ట్ అవుతారు’’ అన్నారు దర్శకుడు సుమన్ చిక్కాల. ఆయన దర్శకత్వంలో కాజల్ టైటిల్ పాత్ర పోషించిన ఈ సినిమాని దర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పిస్తున్నారు. -
ఏడాది చివర్లో హరి హర వీర మల్లు
అగ్ర కథానాయకుడు పవన్‌కల్యాణ్ పూర్తి చేయాల్సిన సినిమాలు మూడు ఉన్నాయి. సెట్స్‌పై వివిధ దశల్లో ఉన్న ఆ సినిమాల చిత్రీకరణ పవన్‌కల్యాణ్ రాజకీయ వ్యవహారాలతో కొన్ని రోజులుగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. -
టైటిల్ ఇదేనా?
‘అరణ్మనై 4’తో ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది రాశీఖన్నా. దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ మంచి క్రేజ్‌ని సొంతం చేసుకుంటోందీమె. ‘ట్వెల్త్ ఫెయిల్’ ఫేం విక్రాంత్ మాస్సేతో రాశి కలిసి నటిస్తున్న ‘ది సబర్మతీ రిపోర్ట్’, ‘టీఎంఈ’(వర్కింగ్ టైటిల్) అనే రెండు సినిమాలు బాలీవుడ్లో విడుదలకు సిద్ధమవుతున్నాయి. -
డీసీపీ రీటా ప్రయాణం మొదలు
‘భక్షక్’తో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ భూమి పెడ్నేకర్. వైవిధ్యమైన కథలతో అభిమానుల్ని అలరించే ఆమె.. ఇప్పుడు మరో క్రైమ్ థ్రిల్లర్ కథతో తనలోని యాక్షన్ కోణాన్ని చూపించేందుకు సిద్ధమవుతుంది. -
శరవేగంగా... స్వయంభూ
అగ్ర దర్శకుడు రాజమౌళి సినిమాలకు కెమెరా బాధ్యతలు నిర్వర్తించే కె.కె.సెంథిల్ కుమార్ ‘స్వయంభూ’ కోసం రంగంలోకి దిగారు. నిఖిల్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రమిది. నభా నటేశ్ కథానాయిక. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నారు. -
సిద్ధార్థ్- అదితిల క్యూట్ పిక్స్.. రెబా మోనికా బీచ్ స్టిల్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివి.. -
నా విషయంలో అలా జరగలేదు: కాజల్ అగర్వాల్
ప్రముఖ హీరోయిన్ కాజల్ అగర్వాల్ నటించిన తాజా చిత్రం ‘సత్యభామ’. ఈ సినిమా ప్రమోషన్స్‌తో ప్రస్తుతం ఆమె బిజీగా ఉన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఓట్ల లెక్కింపు తర్వాత భారాస ఖాళీ: కోమటిరెడ్డి
-
మొన్న నంబర్ 1పై.. నేడు నంబర్ 2పై విజయం.. టాప్ - 10లోకి ప్రజ్ఞానంద
-
గొప్ప వారసత్వం, భిన్న సంస్కృతులు తెలంగాణ సొంతం: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
-
మోదీ బిజీ బిజీ.. ఒక్కరోజే ఏడు రివ్యూలు.. ‘100 రోజుల అజెండా’పై దృష్టి!
-
అరుణాచల్‌లో మళ్లీ భాజపా సర్కార్.. ఎస్‌కేఎందే సిక్కిం..
-
పోలీసులు రివాల్వర్‌తో భయపెట్టారు: గులకరాయి కేసు నిందితుడు