లోకేష్‌ పాదయాత్రకు దుబాయిలో ఎన్నారైల సంఘీభావం

తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ కొనసాగిస్తున్న యువగళం పాదయాత్రకు దుబాయిలోని ఎన్నారైలు సంఘీభావం ప్రకటించారు. 

Published : 29 Jan 2023 21:59 IST

దుబాయి: తెలుగుదేశం పార్టీ(TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) చేపట్టిన యువగళం(Yuvagalam) పాదయాత్రకు దుబాయిలోని పలువురు ఎన్నారైలు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా సమావేశం నిర్వహించిన బ్యానర్‌తో ప్రదర్శన  నిర్వహించారు. ఈ సమావేశంలో తెలుగుదేశం జి.సి.సి., పార్టీ నాయకులు కోనేరు సురేష్, తెలుగుదేశం లెజిస్లేటివ్ పార్టీ కార్యదర్శి ఎద్దల విజయ సాగర్, రాజంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు విశ్వేశ్వర రావు, రాజా రవి కిరణ్, డాక్టర్ తులసి, మజ్జి శ్రీనివాస, ఎన్. శ్రీనివాస్, వీరవల్లి వినాయక్, కాల సత్య, పాలా శ్రీను, మురళి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని