TANA: ‘తానా’ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది.
వాషింగ్టన్: అమెరికాలో అతిపెద్ద తెలుగు సంఘమైన ‘తానా’(Telugu Association of North America) ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ సంఘంలో ఎగ్జిక్యూటివ్ కమిటీ, బోర్డ్ పదవులకు ఎన్నికలు నిర్వహించేందుకు కనకం బాబు ఐనంపూడి సారథ్యంలోని నామినేషన్స్/ ఎన్నికల కమిటీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీని ప్రకారం.. ఫిబ్రవరి 16 వరకు నామినేషన్లు స్వీకరించనుండగా.. ఫిబ్రవరి 23న అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన చేపడతారు. మార్చి 2న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువుగా నిర్ణయించగా.. మార్చి 5న పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. అయితే, ఎలక్షన్ ఫ్లయర్స్‌ను సమర్పించేందుకు తుది గడువు మార్చి 8గా నిర్ణయించారు. యూఎస్‌పీఎస్ ఫస్ట్ క్లాస్ బ్యాలెట్ మెయిలింగ్ ప్రకియ మార్చి 23వరకు ఉంటుంది. అలాగే, బ్యాలెట్ పత్రాలను ఏప్రిల్ 21వరకు స్వీకరించనున్నారు. ఏప్రిల్ 22న ఓట్ల లెక్కింపు చేపట్టి.. 23న ఎన్నికల ఫలితాలు ప్రకటించనున్నట్టు పేర్కొన్నారు. పూర్తి వివరాలు ఈ కింద డాక్యుమెంట్‌లో చూడొచ్చు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Chandrababu: 175 స్థానాల్లో వైకాపాను ఓడించడమే లక్ష్యం: చంద్రబాబు
-
India News
Navjot Singh Sidhu: జైలునుంచి విడుదలైన సిద్ధూ.. రాహుల్ గాంధీ ఓ విప్లవమని వ్యాఖ్య!
-
Movies News
అల్లు అర్జున్తో మురుగదాస్ మూవీ.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు!
-
India News
Rahul Gandhi: రాహుల్ గాంధీపై మరో పరువు నష్టం కేసు
-
Sports News
LSG vs DC: లఖ్నవూ సూపర్ జెయింట్స్ X దిల్లీ క్యాపిటల్స్.. బోణీ కొట్టే జట్టేది?
-
General News
SRH vs RR: ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. మెట్రో రైళ్ల సంఖ్య పెంపు