ఎంపీ గోరంట్ల మాధవ్‌ జెండా వందనం చేయడం సిగ్గుచేటు

‘‘రాష్ట్ర ప్రజలు సిగ్గుతో తలదించుకునేలా అసభ్యకర వీడియోలో వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్‌ కనిపించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆయనతో జెండా వందనం చేయించడం, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయించడం సిగ్గు చేటు. ఎంపీ మాధవ్‌

Published : 17 Aug 2022 05:25 IST

మాజీ ఎమ్మెల్సీ ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మ

‘‘రాష్ట్ర ప్రజలు సిగ్గుతో తలదించుకునేలా అసభ్యకర వీడియోలో వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్‌ కనిపించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆయనతో జెండా వందనం చేయించడం, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయించడం సిగ్గు చేటు. ఎంపీ మాధవ్‌ వీడియో మార్ఫింగ్‌ కాదని అమెరికాలోని ల్యాబ్‌ తేల్చింది. దీనిపై సీఎం జగన్‌ ఎందుకు స్పందించడం లేదు?’’

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని