భార్యతో అసహజ శృంగారం.. రూ.కోటి ఇవ్వాలని డిమాండ్‌

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో దారుణం జరిగింది. అసహజ శృంగారం చేస్తూ తనను ఇబ్బంది పెట్టాడని భర్తపై ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నగ్న వీడియోలు తీసి బెదిరిస్తున్నాడని లసుడియా

Updated : 04 Jul 2022 07:47 IST

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో దారుణం జరిగింది. అసహజ శృంగారం చేస్తూ తనను ఇబ్బంది పెట్టాడని భర్తపై ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నగ్న వీడియోలు తీసి బెదిరిస్తున్నాడని లసుడియా పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టింది. రూ.కోటి రూపాయలు ఇవ్వకపోతే ఈ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేస్తానని బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. తన భర్తకు అత్తమామలు కూడా సహకరిస్తున్నారని వారిపై కూడా కేసు పెట్టింది. బాధితురాలి భర్త.. స్వస్థలం కాన్పుర్‌ కావడం వల్ల ఈ కేసును పోలీసులు అక్కడికి బదిలీ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని