యాదాద్రి సన్నిధిలో అష్టలక్ష్ములు

యాదాద్రి పంచనారసింహుల ప్రధాన ఆలయాన్ని వివిధ శిల్పరూపాలతో యాత్రికుల్లో భక్తిభావం పెంపొందించేలా పునర్నిర్మిస్తున్నారు. కృష్ణశిలతో రూపొందించిన అష్టభుజ మండప ప్రాకారాల్లోని

Published : 15 Jan 2022 05:44 IST

యాదాద్రి పంచనారసింహుల ప్రధాన ఆలయాన్ని వివిధ శిల్పరూపాలతో యాత్రికుల్లో భక్తిభావం పెంపొందించేలా పునర్నిర్మిస్తున్నారు. కృష్ణశిలతో రూపొందించిన అష్టభుజ మండప ప్రాకారాల్లోని సాలహారాల్లో స్వామివారి రూపాలే కాకుండా.. అష్టలక్ష్మి దేవతలు, తిరునామాలు, హంసపై లక్ష్మీసమేతుడైన నారసింహుడు, సుదర్శన యోగా నారసింహుడు తదితర శిల్పరూపాలు కనువిందు చేస్తున్నాయి.

-న్యూస్‌టుడే, యాదగిరిగుట్ట

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని