Bill gates: రూ.లక్షన్నర కోట్లు విరాళమివ్వనున్న బిల్‌ గేట్స్‌

తన సంపద నుంచి దాదాపు లక్షన్నర కోట్ల రూపాయలను బిల్‌ అండ్‌ మెలిందా గేట్స్‌ ఫౌండేషన్‌కు విరాళమివ్వనున్నట్లు మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ తాజాగా ప్రకటించారు.

Updated : 15 Jul 2022 08:26 IST

వాషింగ్టన్‌: తన సంపద నుంచి దాదాపు లక్షన్నర కోట్ల రూపాయలను బిల్‌ అండ్‌ మెలిందా గేట్స్‌ ఫౌండేషన్‌కు విరాళమివ్వనున్నట్లు మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ తాజాగా ప్రకటించారు. ఫౌండేషన్‌ కార్యకలాపాలను మరింతగా విస్తరించేందుకు ఆ నిధులు దోహదపడతాయని పేర్కొన్నారు. ప్రపంచ సంపన్నుల జాబితా నుంచి త్వరలోనే తాను బయటకు రానున్నట్లు ఆయన చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని