Bumrah on First t20: ఆనందంగా ఉంది.. కానీ, కొత్తగా ఏమీ లేదు: బుమ్రా
ఐర్లాండ్‌తో మూడు టీ20ల సిరీస్‌ను (IRE vs IND) టీమ్ఇండియా విజయంతో ఆరంభించింది. బుమ్రాతో సహా బౌలర్లు అదరగొట్టడంతో ఐర్లాండ్‌ను కట్టడి చేసింది. అయితే, వర్షం కారణంగా ఫలితం డక్‌వర్త్‌లూయిస్ పద్ధతి ప్రకారం తేలడం గమనార్హం.