Sanju Samson: చాన్నాళ్లకు శాంసన్‌ దూకుడు.. వరుస బౌండరీలతో ‘జోష్‌’

కొంత కాలంగా పేలవమైన ఫామ్‌లో ఉన్న సంజు శాంసన్‌ (Sanju Samson) (40; 26 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌) ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో దూకుడు ప్రదర్శించాడు. జోష్ లిటిల్ వేసిన 11 ఓవర్లో మొదటి మూడు బంతులను బౌండరీకి పంపి హ్యాట్రిక్‌ ఫోర్లు సాధించాడు. ఐదో బంతిని సిక్సర్‌గా మలిచాడు. 

Updated : 20 Aug 2023 23:43 IST

కొంత కాలంగా పేలవమైన ఫామ్‌లో ఉన్న సంజు శాంసన్‌ (Sanju Samson) (40; 26 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌) ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో దూకుడు ప్రదర్శించాడు. జోష్ లిటిల్ వేసిన 11 ఓవర్లో మొదటి మూడు బంతులను బౌండరీకి పంపి హ్యాట్రిక్‌ ఫోర్లు సాధించాడు. ఐదో బంతిని సిక్సర్‌గా మలిచాడు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు