బావితరాలకు గుర్తుండిపోయేలా!
close

ప్రధానాంశాలు

బావితరాలకు గుర్తుండిపోయేలా!

హైదరాబాద్‌ శివారులోని గ్రామాలు, పట్టణాలు ప్రస్తుతం మహానగరంలో కలిసిపోయాయి. అప్పట్లో ఉన్న వ్యవసాయ బావులు గుంతలుగా రూపుమారిపోయాయి. వాటి పునరుద్ధరణకు కొన్ని స్వచ్ఛంద సంస్థల సహకారంతో జీహెచ్‌ఎంసీ నడుం బిగించింది. నగరంలోని కొండాపూర్‌, గచ్చిబౌలి, కోకాపేట, నార్సింగి, గుడిమల్కాపూర్‌ ప్రాంతాల్లో పనులు చేపట్టింది. కొన్నిచోట్ల బావుల్లో నీరు చేరి పరిసరాల్లో భూగర్భ జలం సైతం పెరిగింది. చిత్రంలో కొండాపూర్‌ వద్ద పునరుద్ధరణ అనంతరం నీటితో కళకళలాడుతున్న బావి.

-ఈనాడు, హైదరాబాద్‌


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని