అదిరే ఫెదరందం!
close
Published : 25/07/2021 05:36 IST

అదిరే ఫెదరందం!

నటి సమంత తాజాగా ఇన్‌స్టాగ్రాం పేజీలో ఫెదర్‌ఫ్రాక్‌లో మెరిసిపోతున్న ఫొటోకు లక్షల్లో లైక్స్‌ వచ్చాయి. నటి శ్వేతా తివారి కూడా సోషల్‌మీడియాలో నయా ఫ్యాషన్‌గా ఫెదర్‌ శారీతో ప్రత్యక్షమైంది. ప్రముఖ డిజైనర్‌ సవ్యసాచి చేతిలో మరింత అందాన్ని అద్దుకునే ఈ దుస్తులు నిత్యం మెరిసే ఫ్యాషన్‌కు ప్రతీకగా ఉంటాయి. నటీమణుల మనసును దోచుకుంటున్న ఇవి.. ఇప్పుడు హారాలు, ఉంగరాలు, బ్రాస్‌లెట్స్‌, హ్యాంగింగ్స్‌, హెయిర్‌క్లిప్స్‌, పాదరక్షలుగానూ ఒదిగిపోతున్నాయి.

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని