Revanth Reddy: ప్రధాని మోదీ నన్ను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్‌రెడ్డి

రిజర్వేషన్లు రద్దు చేయాలని భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌ కుట్ర చేస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ఆరోపించారు.

Updated : 01 May 2024 16:23 IST

రిజర్వేషన్లు రద్దు చేయాలని భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌ కుట్ర చేస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ఆరోపించారు. ఈ ఎన్నికల్లో 400 స్థానాల్లో గెలవాలని భాజపా చూస్తోందని.. తద్వారా దేశాన్ని అమ్మేయాలని భావిస్తోందని వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల జిల్లా కోరుట్లలో నిర్వహించిన జనజాతర సభలో రేవంత్‌ మాట్లాడారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు