Mahabubnagar: కనీస ధర లేక.. వేరుశనగ రైతుల ఆందోళన

గిట్టుబాటు ధర కల్పించాలంటూ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వేరుశనగ రైతులు భగ్గుమన్నారు. బహిరంగ మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నా వ్యాపారులు కుమ్మక్కై రైతులకు సరైన ధర ఇవ్వడం లేదంటూ ఆందోళన బాట పట్టారు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో వేరుశనగ రైతులు చేపట్టిన నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు కనీస ధర లేదని రైతులు వాపోతున్నారు. 

Updated : 12 Feb 2024 13:12 IST

Tags :

మరిన్ని