AP News: మూడేళ్లలో రూ.3వేల కోట్లు దోపిడీ.. జోరుగా ఇసుక దందా!

జగన్‌ ప్రభుత్వం రాగానే ఉచిత ఇసుక విధానం రద్దుచేసి.. తొలుత ప్రభుత్వరంగ సంస్థకు ఇసుక వ్యాపారం అప్పగించింది. అది విఫలమైందని సాకుచూపించి.. బినామీలను గుత్తేదారులుగా రంగంలోకి దింపింది.

Updated : 29 Apr 2024 12:10 IST

జగన్‌ ప్రభుత్వం రాగానే ఉచిత ఇసుక విధానం రద్దుచేసి.. తొలుత ప్రభుత్వరంగ సంస్థకు ఇసుక వ్యాపారం అప్పగించింది. అది విఫలమైందని సాకు చూపించి.. బినామీలను గుత్తేదారులుగా రంగంలోకి దింపింది. ‘రూ.వేల కోట్లు ఊడ్చేయడం’ అనే స్క్రిప్ట్‌ను పక్కాగా ముందే రాసుకుంది. దానిని అమలుచేసి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టింది. ‘‘ఆన్‌లైన్‌, డిజిటల్‌ చెల్లింపులకు ఎక్కడా అవకాశం ఇవ్వకుండా, కేవలం నగదు తీసుకొని.. అదే నగదుని ఎన్నికల అవసరాల కోసం వ్యూహాత్మకంగా ఎక్కడికక్కడ దాచిపెట్టి, ఎన్నికల వేళ ఆ నోట్ల కట్టలను బయటకు తీయాలి’’ అనే స్క్రిప్ట్‌ ఇప్పుడు అమల్లోకి వచ్చింది.

Tags :

మరిన్ని