VijaysaiReddy: సీఏగా విజయసాయిరెడ్డిది వృత్తిపరమైన దుష్ప్రవర్తనే: ఐసీఏఐ ఆరోపణ

ఛార్టర్డ్‌ అకౌంటెంట్‌ వృత్తికే మచ్చ తెచ్చేలా వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి వ్యహరించారని ఇనిస్టిట్యూట్ ఆఫ్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఆరోపించింది. దీనిపై విచారణకు హాజరుకావాలని విజయసాయికి నోటీసులు జారీ చేసినా... తెలంగాణ హైకోర్టు ద్వారా ఆయన స్టే తెచ్చుకున్నట్లు తెలిపింది.

Updated : 31 Jan 2024 17:20 IST

ఛార్టర్డ్‌ అకౌంటెంట్‌ వృత్తికే మచ్చ తెచ్చేలా వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి వ్యహరించారని ఇనిస్టిట్యూట్ ఆఫ్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఆరోపించింది. దీనిపై విచారణకు హాజరుకావాలని విజయసాయికి నోటీసులు జారీ చేసినా... తెలంగాణ హైకోర్టు ద్వారా ఆయన స్టే తెచ్చుకున్నట్లు తెలిపింది.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు