PM Modi: ప్రధాని మోదీకి మద్దతుగా బ్రిటన్, జర్మనీ ర్యాలీలు

ప్రధాని నరేంద్ర మోదీకి మద్దతుగా బ్రిటన్, జర్మనీలో ప్రవాస భారతీయులు ర్యాలీలు నిర్వహించారు.

Published : 29 Apr 2024 17:08 IST

ప్రధాని నరేంద్ర మోదీకి మద్దతుగా బ్రిటన్, జర్మనీలో ప్రవాస భారతీయులు ర్యాలీలు నిర్వహించారు. భాజపా హయాంలో ప్రపంచ వేదికల్లో భారత్ పేరు, ప్రతిష్ఠలు పెరిగాయంటూ ఎన్‌ఆర్‌ఐలు ‘అబ్ కీ బార్ చార్ సౌ పార్’ అని నినదించారు. మూడోసారి నరేంద్ర మోదీ ప్రధాని పదవి చేపడతారని ధీమా వ్యక్తం చేశారు.

Tags :

మరిన్ని