Kadapa: కడపలో రసవత్తరంగా రాజకీయం

సీఎం జగన్ ఇలాకా వైయస్ఆర్ జిల్లాలో ఎన్డీయే కూటమి కాలు దువ్వుతోంది. మూడు నియోజకవర్గాల్లో ముందంజలో ఉంది. మరో మూడుచోట్ల వైకాపాతో హోరాహోరీగా తలపడుతోంది.

Published : 29 Apr 2024 14:59 IST

సీఎం జగన్ ఇలాకా వైయస్ఆర్ జిల్లాలో ఎన్డీయే కూటమి కాలు దువ్వుతోంది. మూడు నియోజకవర్గాల్లో ముందంజలో ఉంది. మరో మూడుచోట్ల వైకాపాతో హోరాహోరీగా తలపడుతోంది. గతానికి భిన్నంగా ఇప్పుడు అనేక నియోజకవర్గాల పరిధిలో ప్రజల్లో మార్పు కనిపిస్తోంది. ఇది వైకాపాకు ఊహించని పరిస్థితే. అందుకే చివరి అస్త్రంగా ఆ పార్టీ డబ్బు వెదజల్లుతోంది. గత ఐదేళ్లూ  వైకాపా చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఇప్పుడు ఇదే కీలకంగా మారాయి. అటు కడప పార్లమెంట్  పోటీ రసవత్తరంగా మారింది.

Tags :

మరిన్ని