Gaddar: ప్రజా యుద్ధనౌక గద్దర్.. ప్రాణం పోయేదాకా పీడితుల గళమే

లక్షలాది మందిని తన కలం, గళంతో కదిలించిన ప్రజా యుద్ధనౌక గద్దర్ (Gaddar) గొంతు మూగబోయింది. తన పాటలతో ఉర్రూతలూగించిన జన గాయకుడు.. ఈ లోకాన్ని వీడివెళ్లి పోయారు. పెత్తందార్ల ఆగడాలు, భూస్వాముల అరాచకాలను ఎండగడుతూ.. పేదల జీవితాలను, వారు పడుతున్న కష్టాలను వివరించడానికే గద్దర్ జీవితమంతా ధారబోశారు. తెలంగాణ ఉద్యమంలో పాటలతో ఉర్రూతలూగించారు. స్వరాష్ట్ర సాధన కోసం జనాన్ని కదిలించారు.

Published : 06 Aug 2023 20:25 IST

Tags :

మరిన్ని