Donald Trump: అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో దూసుకెళ్తున్న డొనాల్డ్‌ ట్రంప్‌

అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం జరుగుతున్న పోటీల్లో.. ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ దూసుకెళ్తున్నారు. రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న ట్రంప్.. ఇప్పటికే అయోవా ప్రైమరీలో విజయం సాధించారు. 

Updated : 24 Jan 2024 17:51 IST

Tags :

మరిన్ని