MahabubNagar: షెల్టర్‌ జోన్లు లేక అనాథలు, నిరాశ్రయుల అవస్థలు..

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని పురపాలిక కేంద్రాల్లో అనాథలు నానా తిప్పలు పడుతున్నారు. నా అనుకునే వారు లేక, బతకడానికి స్థలం లేక రోడ్లపై సేదతీరుతున్నారు. నిరాశ్రయుల కోసం ఏర్పాటు చేసే షెల్టర్ జోన్ల కోసం ప్రభుత్వ స్థలాలు గుర్తించి ప్రతిపాదనలు పంపాలని సీడీఎంఏ ఆదేశాలు జారీ చేసినా ఎక్కడా అమలుకు నోచుకోవడం లేదు. 

Updated : 09 Mar 2024 13:30 IST

Tags :

మరిన్ని