Viral Video: ఇటలీలో వడగళ్ల బీభత్సం
close

Published : 29/07/2021 00:15 IST
Viral Video: ఇటలీలో వడగళ్ల బీభత్సం

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇటలీలో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. ఉత్తర ఇటలీలో కురిసిన వడగళ్ల వాన వల్ల మిలన్‌, నేపుల్స్‌ మధ్య ప్రధాన రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. పలు వాహనాల అద్దాలను వడగళ్లు ధ్వంసం చేశాయి. వడగళ్ల వాన దట్టంగా కురవడం వల్ల వాహనాలు ఒకదానితో ఒకటి గుద్దుకున్నాయి. దాంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోయింది. ఈ ప్రమాదాల్లో కాగా పలువురు గాయపడినట్టు స్థానిక మీడియా పేర్కొంది.  భీకరమైన వడగళ్ల వానకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. 



ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవతార్చన

మరిన్ని