
సంబంధిత వార్తలు

అలసత్వం వద్దు.. ఆందోళన వద్దు
వైరస్ బలహీనపడటమో, టీకాల పుణ్యమో.. అదృష్టం కొద్దీ కొవిడ్-19 మునుపటంత తీవ్రంగా బాధించటం లేదు. ఒమిక్రాన్ రకం వైరస్ ఇన్ఫెక్షన్లో మామూలు జలుబు మాదిరి లక్షణాలే కనిపిస్తున్నాయి. పెద్దగా వేధించకుండానే నయమవుతోంది. అయినా అలసత్వం అసలే చూపొద్దు. వైరస్ రకం ఏదైనా జాగ్రత్తలు యథావిధిగా పాటించాల్సిందే.తరువాయి

వైరస్‌ని చదివేద్దాం... కొలువులు పట్టేద్దాం!
ప్రపంచంలో దాదాపు అందరికీ తెలిసిన పేర్ల జాబితాలో కొవిడ్, కరోనా, డెల్టా, ఒమిక్రాన్... ముందు వరుసలో ఉంటాయి. మొన్నటి దాకా అణ్వాయుధాలు ప్రపంచ దేశాలను శాసించాయి. కానీ నేడు కంటికి కనిపించని అతి సూక్ష్మ వైరస్ మానవాళిని గడగడలాడిస్తోంది. ఇంకా చెప్పాలంటే పేద, ధనిక, ఉద్యోగి, వ్యాపారి, విద్యార్థి, విహారి.. ఇలా అందరినీ ఒకచూపు చూస్తూ దూసుకుపోతోంది. రేపో, ఎల్లుండో కొవిడ్‌కి ముకుతాడు పడినప్పటికీ..మరో వైరస్ విరుచుకుపడదని హామీ లేదు. అలాగని ఆందోళన చెందాల్సిన అవసరమూ లేదు.తరువాయి

జుట్టుకూ కరోనా చిక్కులు!
కొవిడ్-19 ఒంట్లో దేన్నీ వదిలి పెట్టటం లేదు. ఊపిరితిత్తుల మీదే కాదు.. గుండె నుంచి మెదడు వరకూ అన్ని అవయవాల పైనా ప్రతాపం చూపుతోంది. కనీసం వెంట్రుకల మీదైనా జాలి చూపటం లేదు. కొవిడ్ నుంచి కోలుకున్నాక ఎంతోమంది జుట్టు ఊడిపోవటంతో సతమతమవుతుండటమే దీనికి నిదర్శనం. మంచి విషయం ఏంటంటే- కొద్ది నెలల తర్వాత ఊడిన జుట్టు దానంతటదే రావటం. కాకపోతే తగు పోషకాహారం తీసుకుంటూ, ఒత్తిడికి గురికాకుండా చూసుకోవటమే కావాలి. ఆందోళన చెందకుండా అవగాహన పెంచుకోవాలి.తరువాయి

అటు కరోనా.. ఇటు డెంగీ
అసలే కరోనా కాలం. ఆపై జ్వరాల దెబ్బ. ముఖ్యంగా డెంగీ విజృంభిస్తోంది. ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ ఎవరో ఒకరు ఏదో ఒక జ్వరంతో బాధపడుతున్నవారే. వీటి లక్షణాలు దాదాపు ఒకేలా ఉంటుండటం మరింత గందరగోళానికి తావిస్తోంది. చికిత్సలు వేర్వేరనే విషయం తెలియక కొందరు నొప్పి మాత్రలనూ ఆశ్రయిస్తున్నారు. ఇది మరింత ప్రమాదకరంగానూ పరిణమిస్తోంది.తరువాయి

అందరి కోసం ఒక్కడు..!
మాధవుడు ఒక అనాథ. పగలంతా.. ఊళ్లోవాళ్లు ఏ పని చెప్పినా విసుక్కోకుండా చేసేవాడు. వారిచ్చిన తృణమో ఫణమో తీసుకునేవాడు. ఎవరేది పెట్టినా.. తిని, ఊరి బయట పాడుబడిన గుడి ముందర ఉన్న అరుగు మీద పడుకునేవాడు. ఇలా కాలం గడుస్తూ ఉంది. ఉన్నట్లుండి ఊరిలో అంటువ్యాధి ఒకటి ప్రబలింది. మనిషిని చూసి, మరో మనిషి భయపడి దూరంగా వెళ్లిపోయేంతగా ఉంది పరిస్థితి.తరువాయి

కాలేయానికి వైరస్ ఘాతం
హెపటైటిస్‌కు కాలాలు, దేశాలు, పరిస్థితులు.. దేనితోనూ నిమిత్తం లేదు. తగు జాగ్రత్తలు తీసుకోకపోతే ఎవరికైనా సంక్రమిస్తుంది. ప్రస్తుత కరోనా సంక్షోభంలోనూ ప్రతి 30 సెకండ్లకు ఒకరు హెపటైటిస్ సంబంధ జబ్బుతో మరణిస్తున్నారు! కాబట్టే ‘హెపటైటిస్ కాంట్ వెయిట్’ అని వరల్డ్ హెపటైటిస్ డే నినదిస్తోంది. దీన్ని ఎదుర్కోవటానికి ఏమాత్రం ఆలస్యం తగదని అప్రమత్తం చేస్తోంది.తరువాయి

Joker Malware Virus: పంథా మార్చి.. ఏమార్చి.. యాప్‌లపై దాడి
సాంకేతికతతో ఎంతటి ఉపయోగాలున్నాయో అదేస్థాయిలో నష్టాలున్నాయి. మనిషి అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త యాప్‌లు, వెబ్సైట్లు అందుబాటులోకి వస్తున్నాయి. మరోవైపు యూజర్ డేటా లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు వైరస్, మాల్వేర్లతో దాడి చేస్తున్నారు. అందుకే గూగుల్ వంటి దిగ్గజ సంస్థ ప్లేస్టోర్‌లోని యాప్‌లను ఎప్పటికప్పుడు తనిఖీ చేయడంతోపాటు...తరువాయి

జన్యువుల్లో మహమ్మారుల ఆనవాళ్లు
కొవిడ్-19లాంటి మహమ్మారుల తీరుతెన్నులు జన్యువుల్లో నిక్షిప్తమవుతాయా? జన్యు విశ్లేషణతో వీటిని తెలుసుకోవచ్చా? కోట్లాది జన్యు వ్యక్తీకరణల్లో వీటిని గుర్తించటం కష్టమే గానీ అసాధ్యమేమీ కాదు. గతంలో వచ్చిన సార్స్, మెర్స్, స్వైన్‌ఫ్లూ వైరల్ ఇన్ఫెక్షన్లలో ఒకే విధంగా వ్యక్తమైన జన్యు సమాచారాన్నితరువాయి

ఆ దేశంలో కరోనా థర్డ్‌వేవ్..
ప్రపంచవ్యాప్తంగా వణుకు పుట్టించిన కరోనా మహమ్మారి మరోసారి పంజా విసురుతోంది. ఇప్పటికే కొన్ని దేశాల్లో కొవిడ్ సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్‌లో ఏకంగా కరోనా థర్డ్ వేవ్ ప్రవేశించిందని ఆ దేశ ప్రధానమంత్రి జీన్ క్యాస్టెక్స్ తెలిపారు. ఈ మేరకు గడిచిన 24 గంటల్లో 29, 975 కొత్త కేసులు నమోదు కాగా, 320 మంది మృత్యువాతపడినట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడించింది...తరువాయి

అమితాబ్‌పై దిల్లీ కోర్టులో పిటిషన్
కరోనాపై అవగాహన కార్యక్రమంలో భాగంగా కాలర్‌ట్యూన్‌కు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మాటలు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. ఇందుకు ఆయన అనర్హుడు అంటూ దిల్లీకి చెందిన ఓ సమాజిక కార్యకర్త దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అమితాబ్ గొంతును ఆ కాలర్ట్యూన్తరువాయి

వైరస్‌లను పసిగట్టేలా... వ్యాధుల పనిపట్టేలా!
వాతావరణ కాలుష్యం, బ్యాక్టీరియా, వైరస్‌లను మనం ధరించే దుస్తులే ముందుగా పసిగడితే... వాటిని నిరోధిస్తే..! ఇప్పుడు అలాంటి వస్త్రానికి రూపకల్పన చేసింది హైదరాబాద్‌కు చెందిన దీప్తి నత్తల. వ్యాధి నిరోధకశక్తి ఉండే వస్త్రాన్ని రూపొందించి శభాష్ అనిపించుకుంది.తరువాయి

పులిరాజాను లేపొద్దు!
ఎంత అదుపులో ఉన్నా హెచ్ఐవీ/ఎయిడ్స్ ఇప్పటికీ పెద్ద ప్రజారోగ్య సమస్యగానే నిలుస్తోంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 3.8 కోట్ల మంది హెచ్ఐవీతో బాధపడుతున్నారని అంచనా. ప్రజల్లో ఎంత అవగాహన పెరిగినా గత సంవత్సరం 17 లక్షల మంది కొత్తగా హెచ్ఐవీ బారినపడినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఏఆర్టీ చికిత్స విరివిగా అందుబాటులోకి వచ్చినా గత సంవత్సరం 69 లక్షల మంది హెచ్ఐవీ సంబంధ కారణాల మూలంగా మృత్యువాత పడటం..తరువాయి

ఎబోలా చికిత్సకు అమెరికా గ్రీన్ సిగ్నల్
కరోనా వైరస్ సృష్టించిన విలయంతో అందరి దృష్టీ ఇప్పుడు ఈ మహమ్మారికి వ్యాక్సిన్ కనిపెట్టడంపైనే ఉంది. ప్రపంచదేశాలన్నీ దీనికోసమే తలమునకలై ప్రయత్నిస్తున్నాయి. దీని ప్రభావంతో ఇతర వైరస్ల గురించి అంతగా పట్టించుకోవడం లేదు. ఆఫ్రికా దేశాలను అతలాకుతలం చేసిన ఎబోలా వైరస్ గురించి చాలా మంది ఇప్పటికే మర్చిపోయారు. అయితే తాజాగా ఎబోలా చికిత్సకు తొలిసారిగా...తరువాయి

రెండేళ్ల ముందే ‘వైరస్’ గురించి చెప్పా: వర్మ
‘వైరస్’ అనే టైటిల్‌తో సినిమా తీయబోతున్నట్లు ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ రెండేళ్ల క్రితం ప్రకటించారు. ‘సర్కార్’, ‘ది ఎటాక్’ చిత్రాల నిర్మాత పరాగ్ సంఘ్వీ ఈ సినిమాను నిర్మించబోతున్నట్లు తెలిపారు. ఈ మేరకు వర్మ 10/6/2018లో ట్వీట్ చేశారు. పూర్తి ప్రకటన కోసం ఫేస్బుక్.....తరువాయి

ఆ వ్యాధులు ఎలా కనుమరుగయ్యాయి?
చరిత్రలో అతి భయంకరమైన వ్యాధుల్లో ప్లేగు వ్యాధి ఒకటి. క్రీస్తుశకం 541 కాలంలో ఆనాటి బిజంటైన్(ఈశాన్య యూరప్ రాజ్యం) రాజధాని కాన్‌స్టాంటినోపిల్‌లో మొదటిసారి ప్లేగు వ్యాధి వచ్చింది. ఈజిప్టు నుంచి మెడిటెర్రెనియన్ సముద్రం మీదుగా ఈ వ్యాధి పాకిందని చరిత్రకారులు చెబుతున్నారు. బిజంటైన్ రాజధానిలో ప్రబలిన ఈ ప్లేగు వ్యాధి.. యూరప్‌తోపాటు ఆసియా, నార్త్ అమెరికా, అరేబియా దేతరువాయి

కరోనాను ఎమర్జెన్సీలా పరిగణించాలి: కేజ్రివాల్
దేశంలోకి ప్రవేశించి వేగంగా వ్యాపిస్తున్న కరోనాను ఎమర్జెన్సీ(అత్యవసర పరిస్థతి)లా పరిగణించాలని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ అన్నారు. దేశ రాజధాని దిల్లీలో వైరస్‌ను ఎదుర్కొనేందుకు ఆప్ ప్రభుత్వం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసినట్లు ఆయన బుధవారం తెలిపారు.తరువాయి

అపరిశుభ్రచేతులే అంటువ్యాధులకు కారణం
బోస్టన్: ప్రయాణంలో తమ చేతులు శుభ్రపరుచుకోవడం వలన అంటువ్యాధుల బారిన పడకుండా ఉండొచ్చని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. కేవలం ప్రపంచంలోని అతిపెద్ద విమానాశ్రయాల నుంచి ప్రయాణించే వారిలో కేవలం పదిశాతం మంది శుభ్రత పాటించినా..ఫలితంగా అంటువ్యాధుల వ్యాప్తిని దాదాపు 24శాతం తగ్గించవచ్చని అంటున్నారు శాస్ర్తవేత్తలు.తరువాయి

చక్రాల పార్కుకు ఛలో ఛలో!
ఇందులో అడుగుపెట్టగానే పేద్ద పేద్ద డైనోసార్లు, రోబోట్లు, అంతరిక్ష నౌకలు ఇంకా బోలెడు ఆకారాలుంటాయి. వీటిలో ఓ రాకాసి ఆకారమైతే... దాదాపు 26 అంతస్తుల ఎత్తు, 65 అంతస్తుల పొడవుతో ఉంటుంది. ఇవన్నీ రకరకాల వాహనాల చక్రాలతో చేసినవే. వివిధ రకాల పరిమాణాల్లో ఉన్న టైర్లనే వరుసగా పదుల సంఖ్యలో పేర్చుతూ పొడవైన చేతులు, కాళ్లుగా రూపొందించారు.తరువాయి
బ్యూటీ & ఫ్యాషన్
- డెలివరీ తర్వాత ముఖం మీద నల్ల మచ్చలు.. తగ్గేదెలా?
- చినుకుల్లో కురులు జాగ్రత్త!
- ముఖారవిందానికి లోలాకుల అందం...
- అందుకే ఇవి రోజూ వద్దు!
- కొత్త కళ వచ్చేస్తోందే బాలా...
ఆరోగ్యమస్తు
- ఇలా ప్రొటీన్లు పొందేద్దాం..!
- వెనిగర్‌ని రోజూ తీసుకుంటే..
- ఇమ్యూనిటీని పెంచే మువ్వన్నెల పదార్థాలు!
- పైల్స్ సమస్యకు పరిష్కారమేమిటి?
- హాయిగా నిద్రపోండిలా!
అనుబంధం
- Early Puberty: ముందే రజస్వల.. ఎందుకిలా?!
- దూరం పెంచుకోవద్దు..
- పిల్లలకు గాంధీగిరి పాఠాలు
- Parenting Tips: పిల్లల్ని ఈ విషయాల్లో బలవంతం చేయద్దు!
- వానల్లో ఏం వేద్దాం!
యూత్ కార్నర్
- Renuka Thakur: నాన్న చనిపోయినా.. ఆయన కలను అలా నెరవేర్చింది!
- 18 ఏళ్లలో 70 దేశాలు చుట్టింది
- Entrepreneur: అమ్మ షుగర్ సమస్య.. ఇప్పుడెంతోమందికి దారి చూపిస్తోంది!
- సమస్యలే... వ్యాపార అవకాశాలయ్యాయి!
- అవమానిస్తే... వ్యాపారవేత్తగా ఎదిగింది
'స్వీట్' హోం
- వీటిలో వండితే రుచి, ఆరోగ్యం!
- గజిబిజి సమస్య ఉండదిక!
- వర్షాకాలంలో వెండి ఆభరణాలు పదిలమిలా..!
- స్టడీ టేబుల్ కోసం...
- ప్రేమ.. పర్యావరణహితంగా..
వర్క్ & లైఫ్
- Babymoon: మీరూ ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే ఇవి గుర్తుంచుకోండి!
- కట్టడాలకు ఊపిరిపోస్తాం!
- మీకీ విషయాల్లో స్వేచ్ఛ ఉందా?
- అభిమానం.. అరచేతిలో..!
- సమస్యేదైనా సరే.. ‘ఆత్మహత్యే’ పరిష్కారం కాదు..!