
సంబంధిత వార్తలు

Gold: చెత్తలో 10 తులాల బంగారం దొరికినా.. తిరిగిచ్చేసింది!
ఓ పారిశ్యుద్ధ కార్మికురాలు తన నిజాయితీని చాటుకుంది. పేదరికంలో ఉన్నా.. డబ్బు కంటే నీతికే ఎక్కువ విలువ ఇచ్చే వ్యక్తులూ ఉన్నారని నిరూపించింది. తాజాగా ఓ వ్యక్తి రూ.7.5లక్షల విలువ చేసే 10 తులాల బంగారాన్ని పొగొట్టుకోగా.. పారిశుద్ధ్య కార్మికురాలికి దొరికింది. దాన్ని ఆమె నిజాయితీతోతరువాయి

34 మందితో తమిళనాడు మంత్రివర్గం
తాజా ఎన్నికల్లో విజయం సాధించిన డీఎంకే పార్టీ నూతన ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. మొత్తం 234 స్థానాలకు గానూ 133 చోట్ల విజయం సాధించిన డీఎంకే స్టాలిన్ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు ఆ రాష్ట్ర గవర్నర్ కూడా సమ్మతి తెలిపారు. ఈ నేపథ్యంలో తాజాగా 34 మంది మంత్రులతో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్లు...తరువాయి

తెలుగు రాష్ట్రాలకు ఆక్సిజన్ సరఫరా ఆపేయండి: పళని
దేశవ్యాప్తంగా కొవిడ్ ఉద్ధృతి పెరిగిపోతుండటంతో.. మెడికల్ ఆక్సిజన్ కొరత రోజురోజుకూ అధికమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రాణవాయువు విషయంలో రాష్ట్రాల మధ్యన పొరపచ్చాలు ఏర్పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆయా రాష్ట్రాల్లో ఉత్పత్తి అయిన ఆక్సిజన్‌ను తమ అవసరాలు తీరిన తర్వాతనే పొరుగు రాష్ట్రాలకు పంపించాలని భావిస్తున్నాయి. ప్రధాని మోదీకి తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామ...తరువాయి

విద్యుత్ లైన్‌కు తగిలిన బస్సు.. ఐదుగురి మృతి!
తమిళనాడులోని తంజావూరు జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ప్రైవేటు బస్సు విద్యుత్ లైన్‌పైకి దూసుకెళ్లడంతో.. పుట్‌బోర్డులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తంజావూర్ జిల్లా తిరువయ్యూర్‌లో కల్లనై..తరువాయి

ఒకరితో మొదలైంది.. ప్రభుత్వాన్నే కదిలించింది
భూమిక 30 ఏళ్ల ఓ హిజ్రా. ఎన్నో అవమానాలు భరించింది. చీత్కారాలు ఎదుర్కొంది. అద్దెకుందామంటే ఇల్లు ఇచ్చేవారు కాదు. అన్ని కష్టాలను పంటిబిగువతో ఓర్చింది. ఎవరైతే చీత్కించుకున్నారో వారితోనే శభాష్ అనిపించుకొంది. ఆమెతో మొదలైన ఉద్యమం ఏకంగా ప్రభుత్వాన్నే కదిలించింది....తరువాయి

వెంటాడుతున్న అంటరాని తనం
కాలం మారినా, టెక్నాలజీ కొత్త రూపాలు సంతరించుకుంటున్నా ఎక్కడోచోట అస్పృశ్యత, అంటరాని తనం వెంటాడుతూనే ఉన్నాయి. ప్రజాప్రతినిధి అనే కనీసం గౌరవం ఇవ్వకుండా ఓ సమావేశంలో గ్రామపంచాయితీ మహిళా సర్పంచ్‌ను కింద కూర్చోబెట్టిన సంఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో అధికారులు చర్యలకు ఉపక్రమించారు. స్థానిక పంచాయితీ కార్యదర్శిని సస్పెండ్ చేశారు. బాధ్యులపై ఎస్సీఎస్టీ...తరువాయి

తమిళనాడులో 4 లక్షలు దాటిన కరోనా కేసులు
తమిళనాడులో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. తాజాగా రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 4 లక్ష మార్కును దాటేసింది. తమిళనాడులో ఇవాళ కొత్తగా 5,981 కరోనా కేసులు నమోదు కాగా.. మొత్తం 4,03,242 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. కేవలం చెన్నైలోనే ఇవాళ 1,286 పాజిటివ్ కేసులు....తరువాయి

తమిళనాడులో రూ. 5 కోట్లు: రంగంలోకి ఈడీ
తమిళనాడులోని గుమ్మిడిపూండి సమీపంలో ఎమ్మెల్యే స్టిక్కర్‌తో ఉన్న కారులో రూ.5.27 కోట్లు లభించడం రాష్ట్రంలో కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. మంత్రి బాలినేని స్టిక్కర్ ఉన్న కారులో డబ్బును తరలిస్తు ఒంగోలు వ్యాపారి పోలీసులకు పట్టుబడ్డాడు. దీనిపై ఐటీ శాఖ విచారణ చేపట్టింది. అయితేతరువాయి

మహారాష్ట్రలో తగ్గని కరోనా బీభత్సం
మహారాష్ట్రలో కరోనా బీభత్సం కొనసాగుతోంది. ఇవాళ ఒక్కరోజే ఆ రాష్ట్రంలో కొత్తగా 6,875 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. గడిచిన 24 గంటల్లో 219 మరణాలు సంభవించాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,30,599కి చేరగా.. మరణాల సంఖ్య 9,667కి పెరిగిందని ఆ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. ఇవాళ ఒక్కరోజే.....తరువాయి

స్విట్జర్లాండ్‌కు అజిత్
బైక్, కార్ల రేసింగ్‌పై ఎక్కువ ఆసక్తి ఉన్న అజిత్ స్విట్జర్లాండ్‌లో జరగనున్న రేసింగ్‌లో పాల్గొనడాకి సిద్ధమయ్యారు. ‘నేర్కొండ పార్వై’ చిత్రం తర్వాత బోనీకపూర్ నిర్మిస్తున్న ఓ చిత్రంలో అజిత్ నటిస్తున్నారు. ఇందులో ఆయన ఓ పోలీసు అధికారి పాత్ర పోషించనున్నారు. ఈ చిత్రం షూటింగ్ పనులు ఇటీవల హైదరాబాద్‌లో జరిగాయి. తాజాగా...తరువాయి

గవర్నర్‌ను తొలగించాలన్న పిటిషన్ కొట్టివేత
తమిళనాడు గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్‌ను తొలగించాల్సిందిగా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ మద్రాస్ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకేసులో దోషులుగా ఉన్న ఏడుగురిని విడుదల చేయాల్సిందిగా తీర్మానిస్తూ గతంలో ఏఐఏడీఎంకే నేతృత్వంలోని రాష్ట్ర మంత్రి వర్గం తీర్మానించింది. ఈ మేరకు వారిని విడుదల చేయాలని గవర్నర్‌కు గత సెప్టెంబర్ 9న విజ్ఞప్తి చేసింది...తరువాయి

వరి విన్యాసం
సామాజిక అంశాలపై స్పందించాల్సి వస్తే.. ఒక గాయకుడు గొంతెత్తి తన గళం వినిపిస్తాడు. ఓ చిత్రకారుడు చిత్తరువు వేసి పరిస్థితిని కళ్లకు కడతాడు. నటుడైతే.. తన నటనతో మెప్పిస్తాడు.. ఒప్పిస్తాడు. కర్ణాటకకు చెందిన ఈ రైతు మాత్రం తన పంటనే కాన్వాస్‌గా మలిచాడు. తన మనసులోని మాటను వరిచేలో పండించాడు...తరువాయి

ఫోకసిగా ముందుకు
అంత ఫోకస్ అక్కర్లేదు. ఒక్కసారి హైదరాబాద్, బాగ్అంబర్పేటలోని ఐ-ఫోకస్‌లోకి అడుగుపెడితే చాలు. బాహుబలి సైన్యంలా చుట్టుముడతారు. వూరుపేరు జాన్తానై! ఎందుకొచ్చారు? పనేమిటి? ఎవర్ని కలవాలి? ఇంటర్వ్యూలేమీ ఉండవు. ఆత్మీయతతో ఆలింగనం చేసుకుంటారంతే! పిల్ల కాలువలు, నడివయసు వాగులు, ఆరితేరిన నదులు.. తారతమ్యం ఉండదు. ఆ మహాసముద్రంలో కలిపేసుకున్నంత పనిచేస్తారు! అవును.. వాళ్లది మహా మైత్రీం భజత! బంధుత్వాలు చెడొచ్చు కానీ.. ఈ సామాజిక బంధుత్వం ఒక్కసారి ఏర్పడితే.. జీవితాంతం తెగిపోయేది కాదు......తరువాయి

ఊరు ఒక్కటి... పేర్లు వందలు!
మయన్మార్‌ని ఇదివరకు బర్మా అనేవారు... శ్రీలంకనేమో సిలోన్ అని పిలిచేవారు... ఇలా ఓ ఊరికైతే మాత్రం ఏకంగా వందలకొద్దీ పేర్లున్నాయి... ఇంతకీ ఏంటా ఊరు..? ఏమా సంగతులు..? ఒక దేశానికి ఇంకో పేరుంటేనే మనం దాన్ని అప్పుడప్పుడూ తలుచుకుంటూ ఉంటాం. పరీక్షల్లో జవాబుగా రాసేస్తుంటాం. మరేమో ఓ ఊరుంది. దానికి ఏకంగా 200కి పైగా పేర్లున్నాయి. వినడానికే వింతగా ఉంది కదూ.తరువాయి
బ్యూటీ & ఫ్యాషన్
- వధువులూ.. ఈ పొరపాట్లు చేయకండి!
- జుట్టు రాలిపోతోందా? ఇవి ట్రై చేయండి..!
- వ్యర్థాలతో అందానికి అనర్థం...
- చీరలపై.. 64 గళ్ల సందడి
- పెళ్లి వేళ.. పాదాలూ మెరవాలంటే..!
ఆరోగ్యమస్తు
- నెల తప్పాక బ్లీడింగ్.. ఎందుకిలా?
- రోగనిరోధకత పెంచేద్దాం!
- ఆరోగ్యం కోసం.. ఈ మార్నింగ్ స్మూతీ!
- తెల్లజుట్టును స్వీకరిద్దామిలా..
- Weight Issues: ఉన్నట్లుండి బరువు పెరగడానికి, తగ్గడానికి కారణాలేంటి?
అనుబంధం
- బంధంలోనూ కొత్త కావాలి!
- Kajol: ‘అమ్మా నిన్ను మిస్సవుతున్నాం..’ అని ఎప్పుడూ అనలేదు!
- దాన్నీ.. చూడముచ్చటగా!
- చదువుపై అనాసక్తి...
- పరిపూర్ణతకి ప్రయత్నిస్తున్నారా?
యూత్ కార్నర్
- ఆమె లక్ష్యం అంతరిక్షం
- ఆ అమ్మాయి శ్రమకు లక్షల వీక్షణలు
- Raksha Bandhan: అదే ఈ తోబుట్టువుల ప్రత్యేకత!
- పట్టుపట్టారు... ఇలా సాధించారు!
- Raksha Bandhan: ‘రాఖీ’ రూపు మారుతోంది!
'స్వీట్' హోం
- స్టడీ టేబుల్ కోసం...
- ప్రేమ.. పర్యావరణహితంగా..
- శ్రావణ పౌర్ణమి.. అందుకే ఎంతో పవిత్రం!
- బనారసీ దుస్తుల్ని ఎలా భద్రపరుస్తున్నారు?
- బాల్కనీకి వేలాడే అందాలు..
వర్క్ & లైఫ్
- సమస్యేదైనా సరే.. ‘ఆత్మహత్యే’ పరిష్కారం కాదు..!
- NASA: కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ తర్వాత.. తనేనా?
- Raksha Bandhan: ‘లుంబా రాఖీ’.. దీనిని ఎవరికి కడతారో తెలుసా?
- Harnaaz Sandhu: ఆడవాళ్ల బరువు విషయంలో మీకెందుకంత ఆసక్తి?!
- అసూయను తరిమేద్దాం...