అంతంత మాత్రంగానే వాహన విక్రయాలు

తాజావార్తలు

అంతంత మాత్రంగానే వాహన విక్రయాలు
న్యూదిల్లీ: నవంబర్‌ నెలలో దేశీయ ప్రయాణ వాహన విక్రయాల్లో 1.82శాతం వృద్ధి నమోదైంది. గతేడాది 2,36,664 యూనిట్ల అమ్మకాలు జరగ్గా ఈ ఏడాది 2,40,979 వాహనాలు విక్రయమైనట్లు సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ ఆటోమొబైల్‌ మానుఫ్యాక్చర్స్‌(ఎస్‌ఐఏఎం) తెలిపింది. ఇక దేశీయంగా కార్ల విక్రయాలకు వస్తే పెద్దగా వృద్ధి నమోదు చేయలేదట. గతేడాది 1,73,111 వాహనాలను విక్రయించిన కార్ల కంపెనీలు ఈ ఏడాది ఆ సంఖ్య 1,73,606కు మాత్రమే చేర్చాయి.

మోటార్‌సైకిల్‌ రంగం విక్రయాలు 10.21శాతం క్షీణించాయి. 2015లో 8,66,696 వాహనాలను విక్రయించగా, ఈ ఏడాది కేవలం 7,78,178 వాహనాలను మాత్రమే కంపెనీలు అమ్మగలిగాయి. ద్విచక్రవాహనాల అమ్మకాలు కూడా 5.85శాతం తగ్గాయి. కమర్షియల్‌ వాహనాల విక్రయాలు 11.58శాతం తగ్గి, 45,773 పరిమితం అయ్యాయి.

FileName

  • FileName
మరిన్ని
FileName
FileName

  • FileName
మరిన్ని
FileName

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని
జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2016 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.