ఐకియా అల్మారాల రీకాల్‌

తాజావార్తలు


ఐకియా అల్మారాల రీకాల్‌
ఇంటర్నెట్‌డెస్క్‌: ఫర్నిచర్‌ దిగ్గజం ఐకియా అమెరికాలోని ఫెడరల్‌ అధికారుల సూచనల మేరకు దాదాపు 29మిలియన్ల అల్మారాలను, 3, 4, 5, 6 డ్రాయర్లు ఉన్న డ్రెస్సర్స్‌ను రీకాల్‌ చేసింది. ఇవి పడి పోవడం వల్ల ఆరుగురు చిన్నారులు ప్రమాదానికి లోనై చనిపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని అమెరికాలోని ది కంజ్యూమర్‌ ప్రోడక్ట్‌ సేఫ్టీ కమిషన్‌ ప్రకటించింది. రీకాల్‌ చేసిన ఉత్పత్తులను వెంటనే అప్పజెప్పాలని సూచించింది. ఈ సందర్భంగా కమిషన్‌ చైర్మన్‌ ఇల్లాయిట్‌ ఎఫ్‌. కై మాట్లాడుతూ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నవారు ఈ ఉత్పత్తులు కొన్నట్లైతే వెంటనే వాటిని తిరిగి ఇచ్చేయాలని, ఉంచుకోవడం ప్రమాదకరమని హెచ్చరించారు.
FileName

  • FileName
మరిన్ని
FileName
FileName

  • FileName
మరిన్ని
FileName

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని
జిల్లా వార్తలు
Property Handling 300x50

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2016 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.