
sachin tendulkar: ఈ గెలుపు మీకే అంకితం: సచిన్ భావోద్వేగం
దిల్లీ: రోడ్ సేఫ్టీ టీ20 ప్రపంచ సిరీస్‌ను రెండో సారి కైవసం చేసుకున్న భారత లెజెండ్స్ జట్టు సంతోషంలో మునిగితేలుతోంది. ఈ నేపథ్యంలో కెప్టెన్ సచిన్ తెందూల్కర్ తన జట్టు సభ్యులను కొనియాడాడు. ఈ విజయాన్ని వారికి అంకితం ఇస్తున్నట్టుగా తెలిపాడు. ఈ మేరకు ట్విటర్లో ఓ భావోద్వేగపూరిత పోస్ట్ చేశాడు. ఈ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన నమన్ ఓజా ఆటతీరును ప్రత్యేకంగా అభినందించాడు.
‘‘మ్యాచ్ గెలిచేందుకు జట్టు ఎంతగానో కృషి చేసింది. చివరి మ్యాచ్‌లో ఓజా బ్యాటింగ్ మరో అద్భుతం. ఈ గెలుపును నా జట్టుకు, అభిమానులకు అంకితం ఇస్తున్నా’’ అంటూ ట్వీట్ చేశాడు. మ్యాచ్ అనంతరం జట్టు విజయోత్సాహాలు జరుపుకొంటున్న ఫొటోలను ఈ మాస్టర్ బ్లాస్టర్ నెటిజన్లతో పంచుకున్నాడు.
మరిన్ని
Apple job: యాపిల్‌లో ఉద్యోగానికి ఈ నాలుగు లక్షణాలూ ఉండాల్సిందేనట!
Surrogate Ads: ‘ఆన్లైన్ బెట్టింగ్ ప్రకటనలు ప్రదర్శించొద్దు’: కేంద్రం ఆదేశం
Crime news: 2 బైకులను ఢీ కొన్న గుర్తుతెలియని వాహనం.. ఇద్దరి మృతి
Offer letters: ఫ్రెషర్లకు టెక్ సంస్థల షాక్.. ఆఫర్ లెటర్లు వెనక్కి!
Freebies: ఉచితాలు ఆందోళనకరం.. పరిమితి విధించాల్సిందే : ఎస్బీఐ నివేదిక
SmatPhone - Watch: ₹ 10 వేలలోపు ధరలో 5జీ ఫోన్.. నార్డ్ సిరీస్‌లో తొలి స్మార్ట్‌వాచ్!
Crime News: మైనర్ బాలిక అంగీకరించలేదని వీడియో వైరల్.. నిందితులు అరెస్టు
Dasara: ‘దసరా’ సందడిని ముందే తెచ్చిన నాని.. ‘ధూమ్ ధామ్’తో దుమ్ము రేపుతూ!
Flipkart sale: ఫ్లిప్‌కార్ట్ నుంచి మరో సేల్.. 4 రోజుల పాటు డిస్కౌంట్ల పండగ
RTI: నా భర్త జీతం ఎంతో చెప్పండి.. ఆర్టీఐ కింద దరఖాస్తు చేసుకున్న మహిళ
Chandrababu: పాఠశాల విద్యార్థుల వరకు గంజాయి వచ్చిందంటే బాధగా ఉంది: చంద్రబాబు
Stock Market: మళ్లీ నష్టాల్లోకి జారుకున్న స్టాక్ మార్కెట్ సూచీలు
BillDesk: బిల్‌డెస్క్ కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేసుకున్న పేయూ
Kidnap: బాలుడిని చిలకలూరిపేటలో కిడ్నాప్ చేసి కావలిలో వదిలిపెట్టారు!
Nagavamsi: ఆ స్టార్హీరో సినిమాతో డబ్బు పోగొట్టుకున్నా: నాగవంశీ
Harish Rao: దేశవ్యాప్తంగా 157 మంజూరు చేసినా తెలంగాణకు ఒక్కటీ ఇవ్వలేదు: మంత్రి హరీశ్
Kishan Reddy: 8 సీట్లతో కేంద్రంలో కేసీఆర్ ఎలా చక్రం తిప్పుతారు?: కిషన్‌రెడ్డి
Prachand: వాయుసేన అమ్ములపొదిలో.. అత్యాధునిక తేలికపాటి యుద్ధ హెలికాప్టర్లు
Bomb Threat: భారత గగనతలంలో.. ఇరాన్ విమానానికి బాంబు బెదిరింపు..!
Alia Bhatt: వాళ్లందరికీ విడివిడిగా అవార్డులు ఇవ్వాలి: ఆలియా భట్
Hyderabad: ట్రాఫిక్ ఆంక్షలు.. అటువైపు వెళ్లొద్దు: హైదరాబాద్ పోలీసుల సూచన
Gen Z Investments: మీరు ‘జెన్-జీ’నా? భవిష్యత్తు ఆర్థిక భరోసాకు మార్గాలివే!
Naveen Polishetty: ఆ రోజు బాధపడ్డా.. ఇప్పుడు గెస్ట్‌గా వచ్చా: నవీన్ పొలిశెట్టి
Traffic Rules: హైదరాబాద్‌లో అమల్లోకి ‘రోప్’.. స్టాప్‌లైన్ దాటితే..
Adipurush: సూర్యనారాయణ నుంచి ప్రభాస్ వరకు.. ‘జైశ్రీరామ్’ అనిపించిన నటులు
Telugu Movies: ఈ దసరా నిరుడు లెక్క ఉండదు.. థియేటర్-ఓటీటీ దద్దరిల్లిపోతాయ్!
Rajasthan: నా బుజ్జి ఎలుకను దొంగిలించారు సార్.. పోలీసులకు వింత ఫిర్యాదు
అక్కడ అమ్మవారికి కష్టాలు చెప్పుకొని.. చెప్పులు సమర్పిస్తారు!
Mangalyaan: ముగిసిన మంగళయాన్ ప్రస్థానం!.. నిండుకున్న ఇంధనం, బ్యాటరీ
సంచిలో శవం..కాంక్రీట్ ఫ్లోరింగ్ వేసి మాయం: కేరళలో ‘దృశ్యం’ చూపించిన నిందితులు
Ayyannapatrudu: తెదేపా హయాంలో జగన్ బంధువులకూ రుణమాఫీ: అయ్యన్నపాత్రుడు
Anand Mahindra: ఆనంద్ మహీంద్రాను ఆకట్టుకున్న పరీక్ష అది..మీరూ ప్రయత్నిస్తారా?
Social Look: ‘జిన్నా’ సెట్లో పాయల్ సందడి ..కొత్త ఫొటోలు లేవన్న శివాత్మిక!
Shashi Tharoor: కాంగ్రెస్‌లో ఖర్గే మార్పులు తీసుకురాలేరు: శశి థరూర్
Bharat Jodo Yatra: మమ్మల్ని ఎవరూ ఆపలేరు..! జోరు వర్షంలోనూ రాహుల్ ప్రసంగం
Ponniyin Selvan: పాత్రను అర్థం చేసుకోడానికి పుస్తకం మొత్తం చదివాను: త్రిష
Andhra News: చిన్నారికి అరుదైన వ్యాధి.. వైద్యం కోసం రూ.కోటి మంజూరు చేసిన సీఎం జగన్
Arvind Kejriwal: ‘ఐబీ నివేదిక ప్రకారం.. గుజరాత్లో ఆప్‌దే విజయం!’
Lottery: సరుకులు తేవాలంటూ భార్య మెసేజ్.. ఆ వ్యక్తిని వరించిన అదృష్టం
Prashant Kishor: 3500కి.మీ పాదయాత్రను మొదలుపెట్టిన ప్రశాంత్ కిశోర్
Andhra News: అనంతపురం జిల్లాలో భాజపా పోరుయాత్రపై వైకాపా శ్రేణుల దాడి
ఇండోనేషియా విషాదాన్ని తలపించిన ఘటనలెన్నో.. రోమ్‌లో అప్పుడు 20వేల మంది మృతి!
Eknath Shinde: మహారాష్ట్ర సీఎం శిందే ప్రాణాలకు ముప్పు! భద్రత పెంపు
Hardik Pandya: స్టోక్స్ కంటే హార్దిక్ పాండ్యనే బెస్ట్ ఆల్‌రౌండర్.. కేవలం ఒక్క ఫార్మాట్లోనే!
Telangana News: ఖర్గే పేరు తెరమీదకు రావడంతో భాజపా నేతలకు భయం పట్టుకుంది: భట్టి విక్రమార్క
Bronchitis: ఎడతెరపి లేకుండా దగ్గు వేధిస్తుందా..? యోగా చేసి చూడండి


తాజా వార్తలు (Latest News)
-
Sports News
ABD: అంతర్జాతీయంగా ఉన్న సమస్య అదే.. షెడ్యూలింగ్‌పై దృష్టి పెట్టాలి: ఏబీడీ
-
Movies News
Pathaan: రోజుకు రూ. వంద కోట్లు.. ‘పఠాన్’ ఖాతాలో మరో రికార్డు
-
India News
Child Marriage: మైనర్ బాలికతో వివాహం.. యావజ్జీవ కారాగార శిక్షే..!
-
Sports News
Gill - Pant: భవిష్యత్తులో కెప్టెన్సీకి వారిద్దరూ అర్హులు: ఆకాశ్ చోప్రా
-
Movies News
Social Look: అనుపమ స్పెషల్ పోస్ట్.. కశ్మీర్లో సిమ్రత్‌కౌర్
-
Politics News
Krishna: వైకాపాలో భగ్గుమన్న విభేదాలు.. చెప్పులతో కొట్టుకున్న ఎంపీ, ఎమ్మెల్యే వర్గీయులు