మా మామ అంబటి నాలుగేళ్లుగా నా పిల్లల్ని నాకు దూరం చేశారు: గౌతమ్‌

నాలుగేళ్లుగా తన పిల్లల్ని తనకు దూరం చేశారని మామ అంబటి రాంబాబుపై (Ambati Rambabu) అల్లుడు గౌతమ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి అంబటి వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ ఓ వీడియో విడుదల చేశారు. 

Published : 07 May 2024 17:29 IST

నాలుగేళ్లుగా తన పిల్లల్ని తనకు దూరం చేశారని మామ అంబటి రాంబాబుపై (Ambati Rambabu) అల్లుడు గౌతమ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి అంబటి వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ ఓ వీడియో విడుదల చేశారు. తన తండ్రి చివరి ఘడియల్లో మనవడిని, మనవరాలిని చూడాలని వేడుకున్నా జాలి చూపని వ్యక్తి అంబటి రాంబాబు అని ఆయన పేర్కొన్నారు. 

Tags :

మరిన్ని