బ్రేకింగ్

breaking

నటుడు తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమం

[14:44]

బెంగళూరు: నటుడు నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ మేరకు తాజాగా నారాయణ హృదయాలయ వైద్యులు హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు. తారకరత్నకు ప్రత్యేక బృందం పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. నిన్న చిత్తూరు జిల్లా కుప్పంలో ‘యువగళం’ పాదయాత్రలో పాల్గొన్న ఆయనకు గుండెపోటు వచ్చిన విషయం తెలిసిందే.

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని