బ్రేకింగ్

breaking
29 Apr 2024 | 19:09 IST

కోల్‌కతా X దిల్లీ మ్యాచ్‌.. తుది జట్లు ఇవే!

కోల్‌కతా: ఐపీఎల్‌ 17లో భాగంగా ఈడెన్‌ గార్డెన్‌ వేదికగా మరికాసేపట్లో కోల్‌కతా, దిల్లీ తలపడనున్నాయి. ఈ క్రమంలో టాస్‌ గెలిచిన దిల్లీ బ్యాటింగ్‌ ఎంచుకుంది. జట్ల వివరాలు.. దిల్లీ: పృథ్వీషా, జేక్‌ ఫ్రెసర్‌, పోరెల్‌, షై, రిషభ్‌(కెప్టెన్‌), స్టబ్స్‌, అక్షర్‌, కుల్దీప్‌, రసిఖ్‌, లిజాద్‌, ఖలీల్‌; కోల్‌కతా: సాల్ట్‌, నరైన్‌, వెంకటేశ్‌, శ్రేయస్‌(కెప్టెన్‌), రసెల్‌, రింకు, రమణ్‌దీప్‌, స్టార్క్‌, వైభవ్‌, హర్షిత్‌, వరుణ్‌. పాయింట్ల పట్టికలో కోల్‌కతా 2వ స్థానంలో, దిల్లీ 6వ స్థానంలో ఉన్నాయి. 

మరిన్ని

తాజా వార్తలు