బ్రేకింగ్

breaking
08 May 2024 | 19:11 IST

హైదరాబాద్‌తో మ్యాచ్‌.. లఖ్‌నవూ బ్యాటింగ్‌.. జట్లు ఇవే

హైదరాబాద్‌: ఐపీఎల్‌-17లో భాగంగా హైదరాబాద్‌, లఖ్‌నవూ జట్లు మరికాసేపట్లో తలపడనున్నాయి. టాస్‌ గెలిచిన లఖ్‌నవూ బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ రెండు జట్లు ఇప్పటి వరకు 11 మ్యాచ్‌లు ఆడి... చెరో 6 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. హైదరాబాద్‌ జట్టు: హెడ్‌, నితీశ్‌, క్లాసెన్‌, సమద్‌, షాబాజ్‌, సన్వీర్‌, కమిన్స్‌, భువనేశ్వర్‌, ఉనద్కత్‌, విజయ్‌కాంత్‌ వియస్‌కాంత్‌, నటరాజన్‌. లఖ్‌నవూ జట్టు: డికాక్‌, కేఎల్‌ రాహుల్‌, స్టాయినిస్‌, పూరన్‌, బదోని, హుడా, కృనాల్‌, కృష్ణప్ప గౌతమ్‌, యశ్‌ ఠాకూర్‌, బిష్ణోయ్‌, నవీనుల్‌.

 

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని