‘మడ్డి’ చేయడానికి కారణం అదే!
‘‘మడ్ రేస్ (బురదలో సాగే రేసింగ్) విన్యాసాల్లో ఓ థ్రిల్ ఉంటుంది. దాన్ని వెండితెరపైకి తీసుకొచ్చి ప్రేక్షకులకు ఓ కొత్త తరహా అనుభూతిని, వినోదాన్ని పంచాలనే ప్రయత్నంలో భాగమే ఈ సినిమా’’ అన్నారు డా.ప్రగభల్. ఆయన తెరకెక్కించిన చిత్రం ‘మడ్డి’. పాన్ ఇండియా చిత్రంగా దక్షిణాది భాషలతో పాటు హిందీలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. యువన్, రిధాన్ కృష్ణ ప్రధాన పాత్రధారులు. ప్రేమ కృష్ణదాస్ నిర్మిస్తున్నారు. ఏప్రిల్ లేదా మేలో చిత్రాన్ని విడుదల చేయనున్నారు. సోమవారం హైదరాబాద్‌లో ప్రచార చిత్రాల ప్రదర్శన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఐదేళ్ల సాహసోపేతమైన ప్రయాణం ఈ సినిమా. నాకు తెలిసే 20 వరకు ఈ తరహా చిత్రాల్ని తీయాలని ప్రయత్నించి విఫలమయ్యారు. నేను ‘మడ్డి’ చేయడానికి కారణం కూడా అదే. దర్శకుడిగా ఇదే నాకు తొలి చిత్రమైనా... ఎవరూ చేయని ఓ కొత్త ప్రయత్నం చేయాలనే ఈ చిత్రాన్ని తీశా. చిత్రీకరణ సమయంలో ఎన్నో ప్రమాదాలు జరిగాయి. వాటన్నింటినీ తట్టుకుని మేం చిత్రాన్ని పూర్తి చేశాం. ‘కె.జి.ఎఫ్’ చిత్రానికి సంగీతం అందించిన రవి బ్రసూర్కి కథ నచ్చి నాతోపాటే రెండేళ్లు ప్రయాణం చేశారు. విజువల్ ఎఫెక్ట్స్ అవసరం లేకుండా ప్రతి సన్నివేశానీ వాస్తవికతతో తెరకెక్కించే ప్రయత్నం చేశాం’’ అన్నారు.
మరిన్ని
కొత్త సినిమాలు
- తారక్ అభిమానులకు శుభవార్త!
-
నిజం ఎప్పుడూ ఒంటరిదే నందా..!
-
దేశం గురించి రోడ్లు చెప్పేస్తాయ్ సర్!
-
‘ఖిలాడి’ వచ్చేశాడు..!
-
#BB3: బిగ్ అప్డేట్ ఇచ్చేశారుగా
గుసగుసలు
- దీపావళి రేసులో రజనీ, కమల్
- ‘మాస్టర్’ దర్శకుడితో ప్రభాస్ చిత్రం!
- పోలీస్ అధికారిగా నటించనున్న రామ్?
-
ఉగాది రోజున బాలయ్య సినిమా టైటిల్?
- మా క్రమశిక్షణ సంఘానికి చిరంజీవి రాజీనామా!
రివ్యూ
-
రివ్యూ: వకీల్ సాబ్
- ఓటు విలువ చాటిచెప్పే ‘మండేలా’
-
రివ్యూ: సుల్తాన్
-
రివ్యూ: వైల్డ్‌డాగ్
-
రివ్యూ: తెల్లవారితే గురువారం
ఇంటర్వ్యూ
-
అందుకే నా పాత్రని వ్యక్తిగతంగా తీసుకోలేదు: నివేదా
- ఆ సీన్ చూసి మా ఆవిడ భయపడిపోయింది!
- వకీల్‌సాబ్.. గర్వపడుతున్నా: నివేదా థామస్
-
‘లెవన్త్ అవర్’లో అందుకే తమన్నా: ప్రవీణ్
-
ఆ సమయంలోనే పవన్ అదిరిపోయే ఎంట్రీ!
కొత్త పాట గురూ
-
శర్వానంద్ సంక్రాంతి సందడి చూశారా!
-
‘ఉప్పెన’ ఈశ్వర వీడియో సాంగ్
-
స్ఫూర్తి రగిల్చే వకీల్ సాబ్ ‘కదులు’ గీతం
-
‘ఉప్పెన’ ధక్ ధక్ ఫుల్ వీడియో సాంగ్ చూశారా
-
‘నీ చూపే నాకు..’ అంటూ ఆకట్టుకున్న సిధ్