భారత్‌లో 109కు చేరిన కరోనా కొత్తరకం కేసులు - indias tally of new uk covid19 strain reaches 109
close
Published : 14/01/2021 16:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భారత్‌లో 109కు చేరిన కరోనా కొత్తరకం కేసులు

దిల్లీ: భారత్‌లో కొత్తరకం కరోనా(యూకే స్ట్రెయిన్‌) కేసుల సంఖ్య 109కు చేరిందని కేంద్ర కుటుంబ, ఆరోగ్య సంక్షేమశాఖ గురువారం వెల్లడించింది. సాధారణ కరోనా వైరస్‌ కంటే త్వరితంగా వ్యాపించే కొత్తరకం (యూకే స్ట్రెయిన్‌) కరోనాను బ్రిటన్‌లో గుర్తించినప్పటి నుంచి ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో గతేడాది డిసెంబరు 22 నుంచి యూకే నుంచి విమానాలను నిషేధించారు. తర్వాత యూకే నుంచి విమానాలను అనుమతించినప్పటికీ యూకే నుంచి వచ్చే ప్రయాణికులు ఆర్టీపీసీఆర్‌ టెస్ట్‌ చేసుకొని రావాలనే నిబంధనను పెట్టారు. భారత్‌కు చేరుకున్న తర్వాత కూడా విమానాశ్రయాల్లో ప్రయాణికులకు టెస్టులు చేసి, ఫలితాలు నెగెటివ్‌గా వచ్చిన తర్వాతే బయటకు పంపుతున్నారు.

ఇవీ చదవండి..

సుప్రీం కమిటీ నుంచి తప్పుకుంటున్నా

దిల్లీ పౌల్ట్రీల్లో బర్డ్‌ఫ్లూ లేదు..మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని