TS News:విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ప్రత్యేక వ్సాక్సినేషన్‌ డ్రైవ్‌ - special vaccination drive for students going abroad
close
Published : 03/06/2021 01:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

TS News:విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ప్రత్యేక వ్సాక్సినేషన్‌ డ్రైవ్‌

హైదరాబాద్‌: విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ప్రత్యేకంగా వాక్సినేషన్ కార్యక్రమం చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్‌లోని నారాయణగూడ ఐపీఎంలో విద్యార్థుల కోసం టీకా కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. స్లాట్ల కోసం శుక్రవారం నుంచి ఆన్‌లైన్‌ ద్వారా  దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెలిపింది. ఇందుకోసం వైద్య ఆరోగ్య శాఖ  ప్రత్యేకంగా స్లాట్ బుకింగ్ విధానాన్ని రూపొందించినట్లు ప్రకటించింది. అవసరమనుకున్నవారుwww.Health.telangana.gov.inలో స్లాట్ల కోసం దరఖాస్తు చేయవచ్చిన తెలిపింది. ఈ నెల 5 నుంచి వ్యాక్సినేషన్‌ కోసం స్లాట్లు అందుబాటులో ఉన్నట్లు ప్రభుత్వం పేర్కొంది. 
 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని