Venkatesh: ఎన్డీయే కూటమి తరఫున సినీ హీరో వెంకటేశ్‌ ఎన్నికల ప్రచారం

మంచి తనానికి మారు పేరు, మాట ఇస్తే చేసి చూపించే వ్యక్తి కామినేని శ్రీనివాసరావు అని ప్రముఖ సినీనటుడు విక్టరీ వెంకటేశ్‌ (Venkatesh) అన్నారు.

Published : 09 May 2024 11:13 IST

మంచి తనానికి మారు పేరు, మాట ఇస్తే చేసి చూపించే వ్యక్తి కామినేని శ్రీనివాసరావు అని ప్రముఖ సినీనటుడు విక్టరీ వెంకటేశ్‌ (Venkatesh) అన్నారు. కైకలూరు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కామినేని శ్రీనివాస్ తరఫున ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఏలూరు జిల్లా కలిదిండి మండలంలోని పడమటిపాలెం కైకలూరు గాంధీ బొమ్మ కూడలి వరకు వెంకటేశ్‌ రోడ్ షో నిర్వహించారు. కమలం గుర్తుకు ఓటు వేసి శ్రీనివాస్ మావయ్యను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. 

Tags :

మరిన్ని