Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 177341
            [news_title_telugu_html] => 

ఓ యోధుడి కథ

[news_title_telugu] => ఓ యోధుడి కథ [news_title_english] => [news_short_description] => సుదీప్‌ కథానాయకుడిగా నటించిన అనువాద చిత్రం ‘పహిల్వాన్‌’. ఎస్‌.కృష్ణ దర్శకుడు. ఈ చిత్రాన్ని వారాహి చలన చిత్రం తెలుగులో విడుదల చేస్తోంది. [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,2, ) )
ఓ యోధుడి కథ - EENADU
close
టాలీవుడ్‌
ఓ యోధుడి కథ

సుదీప్‌ కథానాయకుడిగా నటించిన అనువాద చిత్రం ‘పహిల్వాన్‌’. ఎస్‌.కృష్ణ దర్శకుడు. ఈ చిత్రాన్ని వారాహి చలన చిత్రం తెలుగులో విడుదల చేస్తోంది. సునీల్‌ శెట్టి, ఆకాంక్ష సింగ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. గురువారం ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. సెప్టెంబరు 12న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఇదో యోధుడి కథ. మల్లయుద్ధ క్రీడ నేపథ్యంలో సాగుతుంది. ఈ క్రీడలో     విజేతగా ఎదగడానికి కథానాయకుడు ఏం చేశాడన్నది తెరపై చూడాల’’న్నారు. సంగీతం: అర్జున్‌ జన్యా


తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.