close
టాలీవుడ్‌
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆ హత్యా రహస్యం ఏంటి?

ఆఫ్రీన్‌ సిద్దు, నాస్టియా రాయ్‌, నిశాంత్‌ వాలియా, మోనిక, ఆర్జే పృథ్వీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘బ్లూ ఐస్‌’. రాజేష్‌ మూర్తి దర్శకుడు. మాదల రామకృష్ణ నిర్మించారు. ఎం.అనిరుద్‌ స్వరకర్త. ఈ సినిమా ట్రైలర్‌ను ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఒక దారుణమైన హత్యా రహస్యాన్ని ఛేదించడమే ఈ సినిమా కథాంశం.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.