Published : 22/01/2021 03:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ప్రముఖ చార్టర్డ్‌ అకౌంటెంట్‌ భాస్కరరావు కన్నుమూత


భాస్కరరావు

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: ప్రముఖ ఛార్టర్డ్‌ అకౌంటెంట్‌ ఎం.భాస్కరరావు(84) గురువారం సాయంత్రం కన్నుమూశారు. హైదరాబాద్‌కు చెందిన ఆయన చార్టర్డ్‌ అకౌంటెంట్‌గా దక్షిణ భారతదేశమంతటా సుపరిచితులు. 1961లో ఆయన స్థాపించిన ఎం.భాస్కరరావు అండ్‌ కో సంస్థ ఆ రంగంలో పేరొందింది. ఆయనకు భార్య, ఓ కుమార్తె, ఓ కుమారుడు ఉన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని