close

గురువారం, ఆగస్టు 22, 2019

ప్రధానాంశాలు

హరితహారాన్ని విజయవంతం చేయాలి

నార్సింగి, న్యూస్‌టుడే: హరిహారం కార్యక్రమం విజయవంతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని శాసనమండలి మాజీ ఛైర్మన్‌ కె.స్వామిగౌడ్‌ అన్నారు. ఆదివారం కిస్మత్‌పూర్‌ శ్రీసాయి కాలనీలో ఏర్పాటు చేసిన హరితహారం కార్యక్రమంలో ఆయన పాల్గొని మొక్కలు నాటారు. రేపటి తరాల సంక్షేమం కోసం ఈ రోజు మనందరం రెండు మొక్కలు నాటి సంరక్షించాలని స్వామిగౌడ్‌ సూచించారు. పచ్చదనంతోనే వర్షాలు కురుస్తాయని అన్నారు. తెరాస నేతలు నర్సింహాగౌడ్‌, సదానంద్‌, ఎన్‌.శేఖర్‌ ముదిరాజ్‌, వీరస్వామిగౌడ్‌, సురేశ్‌గౌడ్‌, నవీన్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.