close

ఆదివారం, నవంబర్ 17, 2019

తాజా వార్తలు

ఎంపీఓల సంఘం జిల్లా అధ్యక్షునిగా నాగరాజు

వికారాబాద్‌ గ్రామీణ, న్యూస్‌టుడే: మండల పంచాయతీ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా నాగరాజును మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం జిల్లాలోని 16 మండలాల ఎంపీవోలు సమావేశమయ్యారు. అధ్యక్షునిగా వికారాబాద్‌ ఎంపీఓ నాగరాజు, ఉపాధ్యక్షునిగా రతన్‌సింగ్‌ను ఎన్నుకున్నారు. వారు మాట్లాడుతూ.. ఎలాంటి సమస్యలున్నా ముందుండి పోరాడి పరిష్కరించుకుంటామన్నారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.