ఆచార్య ప్రేమ్‌సిద్ధార్థ్‌జీ భాగవతోపన్యాసాలు 24 నుంచి - Hyderabad - EENADU
close

ఆదివారం, సెప్టెంబర్ 22, 2019

తాజా వార్తలు

ఆచార్య ప్రేమ్‌సిద్ధార్థ్‌జీ భాగవతోపన్యాసాలు 24 నుంచి

గన్‌ఫౌండ్రి, న్యూస్‌టుడే: వాచస్పతి ఆచార్య ప్రేమ్‌సిద్ధార్థ్‌జీ భాగవతోపన్యాసాలు చేయనున్నారు. శ్రీమద్భాగవతంలోని ధార్మిక, తాత్విక సందేశాన్ని ప్రజలందరికీ అందించాలనే ఉద్దేశంతో ఆర్ష విద్యావాహిని ఆధ్వర్యంలో ఈ నెల 24వ తేది నుంచి సెప్టెంబరు 1 వరకు నగరంలో శ్రీకృష్ణాష్టమి జ్ఞానయజ్ఞం నిర్వహిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా నగరంలోని నాంపల్లి తెలుగు విశ్వవిద్యాలయం ఎన్టీఆర్‌ ఆడిటోరియంలో సాయంత్రం 6.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు ఆయన భాగవతోపన్యాసాలు చేయనున్నారు. ఈ నెల 24న సాయంత్రం శ్రీకృష్ణ జన్మోత్సవ కార్యక్రమం ఉంటుందని వెల్లడించారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.