పరిషత్‌ ఎన్నికలపై చర్చించిన ఎస్‌ఈసీ

తాజా వార్తలు

Updated : 01/04/2021 12:12 IST

పరిషత్‌ ఎన్నికలపై చర్చించిన ఎస్‌ఈసీ

అమరావతి: ఏపీ ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్ని గురువారం ఉదయం గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో భేటీ అయ్యారు. విజయవాడలోని ఎస్‌ఈసీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె రాజ్‌భవన్‌కు వెళ్లి మర్యాదపూర్వకంగా గవర్నర్‌ను కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై గవర్నర్‌తో చర్చించారు. ఏపీలో గ్రామపంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికలు పూర్తికాగా కరోనా నేపథ్యంలో పరిషత్‌ ఎన్నికలు వాయిదా పడిన విషయం తెలిసిందే.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని