Super star krishna: ప్రభుత్వలాంఛనాలతో ముగిసిన కృష్ణ అంత్యక్రియలు
దిగ్గజ నటుడు సూపర్‌స్టార్ కృష్ణ అంత్యక్రియలు ముగిశాయి. అభిమానుల కన్నీటి వీడ్కోలు మధ్య పద్మాలయ స్టూడియోస్ నుంచి మహాప్రస్థానం వరకూ కృష్ణ అంతిమయాత్ర సాగింది. కృష్ణను కడసారి చూసేందుకు ఆయన అభిమానులు మహాప్రస్థానం రహదారికి ఇరువైపులా భారీగా చేరారు. అనంతరం ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో కృష్ణ అంత్యక్రియలు నిర్వహించారు.
Updated : 16 Nov 2022 15:46 IST
తాజా వార్తలు (Latest News)
-
రాజీవ్‌గాంధీ సేవలు చిరస్మరణీయం: సీఎం రేవంత్
-
సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇంట్లో అనిశా సోదాలు
-
మా కూటమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది: ఖర్గే
-
ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్.. వర్షంతో రద్దైతే పరిస్థితేంటి? విజేత ఎవరు?
-
అనంతపురంలో ఎన్ఐఏ అదుపులో సాఫ్ట్వేర్ ఇంజినీర్
-
పిన్నెల్లి ఏ తప్పూ చేయకపోతే ఎందుకు పారిపోయారు?: జూలకంటి బ్రహ్మారెడ్డి